భారత చరిత్ర


తెలంగాణ లో ఏ నాటకం సినిమాగా రూపొందింది?
A.అపనింద
B.ముందడుగు
C.మా భూమి
D.ఇనుప తెరలు


సాంఘిక,ఆర్థిక సమస్యలను ప్రతిబింబించిన నాటకాలు?
A.అపనింద,మా భూమి
B.ఇనుపతెగలు అల్లి ముఠా పల్లె పడుచు రక్త కన్నీరు
C.ముందడుగు,మృత్యు ఘోష
D.మృత్యు నీడలు,కన్నీటి ప్రయాణం,తొలి వెలుగు


సుమారు 5 దశాబ్దాల్లో పదివేల ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిన హాస్యనాటికను రూపొందించిన రంగస్థల నటుడు?
A.జబ్బర్ బాబు
B.గబ్బార్ ఖాన్
C.బబ్బన్ ఖాన్
D.ఖాన్ షేక్


అద్రక్ అనే పదం యొక్క తెలుగు అర్ధం?
A.రంగస్థలం
B.గొప్పనటుడు
C.అల్లం ముక్క
D.కథా వస్తువు


క్రింది వాటిలో గిన్నీస్ బుక్ స్థానం సంపాదించిన నాటకం?
A.అద్రక్క పంజ్
B.మా భూమి
C.ముందడుగు
D.రక్త కన్నీరు


ముస్లిం పాలనలో సుల్తానుల జీవన శైలి ,వారి రూప చిత్రాలు ప్రతిబింబించిన చిత్రకాళా ధోరణి ఏ చిత్రకళ గా పేరు పొందింది?
A.దక్కన్ చిత్రకళ
B.ముస్లిం చిత్రకళ
C.ఇస్లాం చిత్రకళ
D.కుతుబ్ షా చిత్రకళ


స్వాతంత్ర్యనంతరం ఏ పేరుతో ఎంతో మంది చిత్రాకారులు ఖ్యాతిలోకి వచ్చారు?
A.National Arts
B.Arts Of School
C.Hyderabad School Of Arts
D.National School Of Arts


"హరిజనోద్యమం" చిత్రం చిత్రించింది ఎవరు?
A.తిరుమల రెడ్డి
B.కాపు రాజయ్య
C.కొండపల్లి శేషగిరి రావు
D.బదరీ నారాయణ


పాకాల తిరుమల రెడ్డి చిత్రించిన చిత్రం?
A.శకుంతల
B.చంద్రముఖి
C.వరుధని
D.ధమయంతి


పాకాల తిరుమల రెడ్డి ఏ పేరుతో తన ఇంటిలో మ్యూజియం ను ఏర్పాటు చేశారు?
A.Chandra Art Gallery
B.Tirumala Art Gallery
C.Pakala Art Gallery
D.Sudarma Art Gallery

Result: