భారత చరిత్ర


రేల నృత్యం లో ఏ పాట కీలకమైంది?
A.జోలపాట
B.రేలపాట
C.కోయ పాట
D.కళా పాట


తప్పెట గుళ్ళు ప్రదర్శనను ఎవరు ఎక్కువగా చేస్తారు?
A.కాపులు
B.కమ్మరులు
C.బ్రహ్మణులు
D.గొల్లలు


తప్పెట గుళ్ళులో వేటికి ప్రముఖ స్థానం ఉంది?
A.గిరిజన పాటలు
B.జానపద గాయాలు
C.దేవతారాధన
D.పైవన్నీ


తప్పెట గుళ్ళులో ఎవరు పాల్గొంటారు?
A.స్త్రీలు
B.పురుషులు
C.గ్రామ ప్రజలు
D.గ్రామంలోని దళితులు


తప్పెట గుళ్ళ ఆటలో దేనితో తయారు చేసిన తెప్పెటను వాయిద్యం లో వాడుతారు?
A.వెదురు
B.ప్లాస్టిక్
C.రేకు
D.కాగితం


ఆంధ్ర దేశంలోని అన్నీ గ్రామాల్లో ప్రసిద్ధి చెందిన జానపద కళారూపం?
A.తప్పెట గుళ్ళు
B.రేల నృత్యం
C.సిద్ధి నృత్యం
D.చెక్క భజనలు


క్రింది వాటిలో భావాన్ని ముఖం లో వ్యక్తపరిచి,శ్రమతో కూడిన కళారూపం?
A.చెక్క భజనలు
B.కీలు గుర్రం
C.గొరవయ్య
D.చెంచు నాటకం


తెలంగాణలో నాటక రంగానికి ప్రధాన అంశాలు ఏవి?
A.ప్రజల జీవనం
B.సామాజిక సమస్యలు మరియు సంఘర్షణలు
C.పేదల జీవనం ధనవంతుల జీవితం
D.డబ్బు యొక్క లాభ ,నష్టాలు


తెలంగాణలో ప్రజానాట్యమండలి స్థాపించిన సంవత్సరం?
A.1947
B.1946
C.1943
D.1940


తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది వేసిన నాటకాలు?
A.అపనింద ముందడుగు మరియు మా భూమి
B.నా భూమి,ఇనుప తెరలు
C.మృత్యునిడలు,కన్నీటి వీడ్కోలు
D.అల్లి ముఠా,పల్లెపడుచు,రక్త కన్నీరు

Result: