భారత చరిత్ర


డప్పు ని ఉరుముల నృత్యకారులు ఏ పేరుతో పేర్కొంటారు?
A.ఉరుము
B.కరుబ
C.కురుమి
D.ఉరిమి


ఉరుము నృత్యం తో ఎవరికి పూనకం తెప్పిస్తారు?
A.మహిళలకు
B.గ్రామ ప్రజలకు
C.పూజారికి
D.గ్రామ అధికారులకు


ఉరుముల నృత్యం ఏ ఏ దేవాలయాల వద్ద చేస్తారు?
A.గంగమ్మ కాటమయ్య మరియు బొమ్మయ్య
B.పోచమ్మ,గంగమ్మ,ఎల్లమ్మ
C.పోలేరమ్మ,భీమన్న,వీరన్న
D.వీర భద్రస్వామి,కేశవ,కార్తికేయ


ఉరుముల నృత్యం చేసే వారి వంశం లో ఎంత మంది ఉరుమును వాయించడం నేర్చుకోవాలి?
A.2
B.1
C.ప్రతి ఒక్కరు
D.వారి ఇష్టానుసారం


జానపద కథల్లో ఏ పాత్ర ముఖ్యమైనది?
A.రావి చెట్టు
B.కీలు గుర్రం
C.పిట్టల దొర
D.మావటి


జనపదులు కీలు గుర్రాన్ని వేటితో తయారు చేస్తారు?
A.వెదురు బద్దలు కాగితాలు మరియు మెంతులు
B.ఇనుము,ప్లాస్టిక్ వస్తువులు
C.తాటి కొమ్మలు,ఈత కొమ్మలు
D.కాగితపు అట్టలు,తుమ్మ కట్టెలు


కీలు గుర్రం నృత్యం లో ఎవరెవరు పాల్గొంటారు?
A.స్త్రీ.పురుషులు
B.పిల్లలు
C.పూజారులు
D.పండితులు


కీలు గుర్రం నృత్యం లో వేసే పాత్రలు?
A.కాటయమ్మ
B.బొమ్మయ్య
C.గంగమ్మ
D.రాజు మరియు రాణి


రేల నృత్యం ని ఏ పేరుతో పిలుస్తారు?
A.రేలాట
B.రేలి గేలి
C.రేణిగుంట
D.రేలంగి


రేల నృత్యం ని ఏ తెగ మహిళలు ప్రదర్శిస్తారు?
A.చెంచు
B.లంబాడీ
C.కోయ
D.తోటి

Result: