హైదరాబాద్ పరిపాలనా సంస్కరణలో భాగంగా ఏ జిల్లాలోని భువనగిరి తాలూకాలోని కొన్ని గ్రామాలతో రామన్నపేట తాలూకా ఏర్పడింది?
A.వరంగల్
B.మెదక్
C.ఖమ్మం
D.నల్గొండ
బూర్గుల కాలంలో శంకుస్థాపన జరిపిన ఆంధ్ర- హైదరాబాద్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు ఏది?
A.శ్రీ శైలం ప్రాజెక్టు
B.కృష్ణా ప్రాజెక్టు
C.నాగార్జున సాగర్ ప్రాజెక్టు
D.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు
బూర్గుల కాలంలో శంకుస్థాపన చేసిన ఆంధ్ర - హైదరాబాద్ రాష్ట్రాల ఉమ్మడి నాగార్జునసాగర్ ప్రాజెక్టు యొక్క ( హైదరాబాద్ రాష్ట్రం తరుపున) కంట్రోల్ బోర్డు సభ్యులు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.వినాయకరావు విద్యాలంకర్
C.డా,జి.ఎస్.మేల్కొటీ
D.పై వారందరూ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు యొక్క (ఆంధ్ర రాష్ట్రం తరఫున )కంట్రోల్ బోర్డు సభ్యులు ఎవరు?
A.బెజవాడ గోపాల్ రెడ్డి
B.నీలం సంజీవరెడ్డి
C.గౌతు లచ్చన్న
D.పై వారందరూ
నాగార్జునసాగర్ జలాశయం త్రవ్వకాల సమయంలో ధ్వంసమైన చారిత్రాత్మక ప్రదేశం ఏది?
A.ఏలేశ్వరం
B.శివేశ్వం
C.ద్వారకేశ్వరం
D.కేశవ పురం
నాగార్జునసాగర్ జలాశయం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం తరఫున నియమించిన సెంట్రల్ మినిస్టర్ ఎవరు?
A.హుమాయూన్ కబీర్
B.ముగ్దూం మోహినుద్దీన్
C.వి.పి.మీనన్
D.వి.బి.రాజు
కింది బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలోని ఆంధ్ర నాయకులు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.మర్రి చెన్నారెడ్డి
C.కె.వి.రంగారెడ్డి
D.వి.బి.రాజు
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలోని ఆంధ్ర నాయకుడైన వి. బి. రాజు ఏ ప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాడు?
A.ప్రకాశం
B.గుంటూరు
C.విశాఖ పట్నం
D.విజయవాడ
చెన్నైలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లమాను పొంది హైదరాబాద్ లో కన్సల్టింగ్ ఇంజనీరుగా పని చేసి బూర్గుల ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.వి.బి.రాజు
B.కె.వి.రంగారెడ్డి
C.వినాయక రావు
D.మర్రి చెన్నారెడ్డి
హైదరాబాద్ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున గెలిచిన ఆంధ్ర నాయకుడు ఎవరు?