భారత చరిత్ర


భారత యూనియన్ లోని ఏ భాగం నుండి హైదరాబాద్ రాష్ట్రంగా విభజించడం జరిగింది?
A.పార్ట్-ఎ
B.పార్ట్-బి
C.పార్ట్-సి
D.పార్ట్-డి


భారత యూనియన్ లోని ఏ పార్ట్ నుండి ఢిల్లీ రాష్ట్రంగా విభజించడం జరిగింది?
A.పార్ట్-ఎ
B.పార్ట్-బి
C.పార్ట్-సి
D.పార్ట్-డి


నిజాం కాలం నాటి హైదరాబాద్ సంస్థానం రాష్ట్రంగా అవతరించినప్పుడు మొత్తం ఎన్ని జిల్లాలు కలవు?
A.18 జిల్లాలు
B.20 జిల్లాలు
C.23 జిల్లాలు
D.16 జిల్లాలు


హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించినప్పుడు తెలంగాణలోని 8 జిల్లాలకు కలిపి ఎంత మంది శాసనసభ్యులు ఉండేవారు?
A.46 మంది
B.55 మంది
C.95 మంది
D.105 మంది


హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించినప్పుడు తెలంగాణలోని ఎన్ని జిల్లాలకు కలిపి 95 మంది శాసనసభ్యులు ఉండేవారు?
A.5 జిల్లాలకు
B.8 జిల్లాలకు
C.10 జిల్లాలకు
D.12 జిల్లాలకు


తెలంగాణ ప్రాంతం ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో ఎంత శాతం వైశాల్యాన్ని కలిగి ఉండేది?
A.30 శాతం
B.40 శాతం
C.50 శాతం
D.60 శాతం


హైదరాబాద్ రాజ్యంలో మరాట్వాడా ప్రాంతం ఎంత శాతం వైశాల్యాన్ని కలిగి ఉండేది?
A.28 శాతం
B.18 శాతం
C.9 శాతం
D.38 శాతం


హైదరాబాద్ రాజ్యంలో 28 శాతం వైశాల్యాన్ని కలిగి ఉన్న మరాట్వాడా ప్రాంతం లో ఎన్ని జిల్లాలు ఉండేవి?
A.3
B.5
C.8
D.12


హైదరాబాద్ రాజ్యంలో లో 28 శాతం వైశాల్యాన్ని కలిగి ఉన్న మరాట్వాడా లోని ఐదు జిల్లాలకు కలిపి ఎంత మంది శాసన సభ్యులు ఉండేవారు?
A.55 మంది
B.33 మంది
C.44 మంది
D.66 మంది


హైదరాబాద్ రాజ్యంలో 22 శాతం వైశాల్యాన్ని కలిగి ఉన్న ప్రాంతం ఏది?
A.తెలంగాణ
B.మరాఠ్వాడ
C.రాయల సీమ
D.కన్నడ

Result: