ఇండియన్ పాలిటీ


అమెరికా అధ్యక్ష పదవితో పోల్చదగిన భారత దేశ పదవి ఏది?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.ఉప రాష్ట్రపతి
D.గవర్నర్


ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎవరు?
A.కె.కృష్ణ కాంత్
B.భైరాన్ సింగ్ షెకావత్
C.బి.డి.జెట్టి
D.హమీద్ అన్సారీ


పదవిలో ఉండగా మరణించిన తొలి ఉప రాష్ట్రపతి ఎవరు?
A.కె.ఆర్.నారాయణన్
B.ఆర్.వెంకట్రామన్
C.కె.కృష్ణ కాంత్
D.భైరాన్ సింగ్ షెకావత్


పదవి కాలం ముగియకముందే ఉప రాష్ట్రపతి తన రాజీనామా లేఖ పై సంతకం చేసి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి పంపాలి?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


భారత ఉపరాష్ట్రపతి ఎవరి ద్వారా ఎన్నుకొబడుతారు ?
A.లోక్ సభ మరియు రాజ్య సభ సభ్యుల చేత
B.రాష్ట్ర పతి చేత
C.లోక్ సభ సభ్యుల చేత
D.ప్రజల చేత


రాజ్యసభలోని మెజార్టీ సభ్యులు ఒక తీర్మానం ద్వారా ఏ పదవిని తొలగించవచ్చు?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.గవర్నర్
D.ప్రధాన మంత్రి


భారత ఉప రాష్ట్రపతి ఎన్ని రకాల అధికారాలను కల్గి ఉంటారు?
A.2
B.4
C.6
D.8


పదవి రిత్యా రాజ్య సభ అధ్యక్షుడు ఎవరు?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.గవర్నర్
D.ఉప రాష్ట్రపతి


రాజ్య సభ యొక్క వ్యవహారాలను ఎవరు నిర్వహిస్తారు?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.గవర్నర్
D.ప్రధాన మంత్రి


ఆర్థిక బిల్లుపై సంతకం చేసే అధికారం గానీ,ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారం గానీ ఎవరికి ఉండదు?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.ఉప రాష్ట్రపతి
D.గవర్నర్

Result: