ఇండియన్ పాలిటీ
ఆర్.వెంకట్రామన్ ఏ గ్రంథాన్ని రచించారు?
A.ఇండియా డివైడెడ్
B.మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్
C.వింగ్ ఆఫ్ ఫైర్
D.ది డ్రమటిక్ డికేడ్
ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఏ గ్రంథాన్ని రచించారు?
A.వింగ్స్ ఆఫ్ ఫైర్
B.ఇండియా డివైడెడ్
C.ది డ్రమటిక్ డికేడ్
D.మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్
ప్రణబ్ ముఖర్జీ ఏ గ్రంథాన్ని రచించారు?
A.వింగ్స్ ఆఫ్ ఫైర్
B.ది డ్రమటిక్ డికేడ్
C.ఇండియా డివైడెడ్
D.మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ గ్రంథాన్ని రచించారు?
A.ఆన్ ఐడియాలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్
B.ఇండియా డివైడెడ్
C.ది డ్రమటిక్ డికేడ్
D.వింగ్స్ ఆఫ్ ఫైర్
రాష్ట్రపతి న్యాయాధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది?
A.ఆర్టికల్ 60(1)
B.ఆర్టికల్ 60 (5)
C.ఆర్టికల్ 70 (1)
D.ఆర్టికల్ 72(1)
ఏదైనా కేసులోని ఖైధికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.సుప్రీంకోర్టు
D.ప్రధాన మంత్రి
ఏదైనా కేసులోని ఖైధికి శిక్ష పరిమాణాన్ని తగ్గించడం ఎవరికి సాధ్యమవుతుంది?
A.గవర్నర్
B.రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.సుప్రీంకోర్టు
ఏదైనా కేసులోని ఖైధికి శిక్షను తాత్కలికంగా వాయిదా వేయడం ఎవరికి సాధ్యమవుతుంది?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.గవర్నర్
D.సుప్రీంకోర్టు
ప్రత్యేక పరిస్థితులలో నేరస్థునికి విధింపబడిన శిక్షను తగ్గించడం ఎవరికి సాధ్యమవుతుంది?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.గవర్నర్
D.సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం లో రెండవ అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్న వారు ఎవరు?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.గవర్నర్
D.ప్రధాన మంత్రి
Result: