ఇండియన్ పాలిటీ


"వింగ్స్ ఆఫ్ ఫైర్" గ్రంధ రచయిత ఎవరు?
A.కె.ఆర్.నారాయణన్
B.నీలం సంజీవ రెడ్డి
C.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
D.ప్రణబ్ ముఖర్జీ


భారత క్షిపణి శాస్త్ర పితామహుడు ఎవరు?
A.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.బాబు రాజేంద్ర ప్రసాద్
D.కె.ఆర్.నారాయణన్


PURA (Providing Urban Eminities In Rural Areas) పథకం సృష్టికర్త ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.కె.ఆర్.నారాయణన్
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేసి,రాష్ర్టపతి ఐనా వ్యక్తి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.ప్రతిభా పాటిల్
D.నీలం సంజీవ రెడ్డి


"ది డ్రమటిక్ డీకేడ్" గ్రంధ కర్త ఎవరు?
A.కె.ఆర్.నారాయణన్
B.ప్రతిభా పాటిల్
C.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
D.ప్రణబ్ ముఖర్జీ


"హువర్ ప్రైజ్" పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.కెప్టెన్ లక్ష్మి సెహగల్
B.సుమిత్రాదేవి
C.ప్రతిభా పాటిల్
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో కొంత కాలం ప్రొఫెసర్ గా పనిచేసిన రాష్ట్ర పతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.ప్రతిభా పాటిల్
D.ప్రణబ్ ముఖర్జీ


కేంద్రంలో అతి చిన్న వయస్సులో మంత్రి అయిన మొదటి పురుషుడు ఎవరు?
A.వరహగిరి వెంకటగిరి
B.బి.డి.జెట్టి
C.కె.ఆర్.నారాయణన్
D.కిరణ్ సింగ్


డా.బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ గ్రంథాన్ని రచించారు?
A.ఇండియా డివైడెడ్
B.ది డ్రమటిక్ డికేడ్
C.వింగ్ ఆఫ్ ఫైర్
D.హిందూ వ్యూ ఆఫ్ ఫైర్


డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ గ్రంథాన్ని రచించారు?
A.మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్
B.వింగ్ ఆఫ్ ఫైర్
C.ది డ్రమటిక్ డికేడ్
D.హిందూ వ్యూ ఆఫ్ లైఫ్

Result: