ఇండియన్ పాలిటీ


8 దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.వి.వి గిరి
D.నీలం సంజీవ రేడ్డి


కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్న రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.వి.వి.గిరి
D.నీలం సంజీవ రేడ్డి


వివాదాస్పద కార్మిక బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.వి.వి.గిరి
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.కె.ఆర్.నారాయణన్


ఏక గ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.కె.ఆర్.నారాయణన్
D.నీలం సంజీవ రెడ్డి


వివాదాస్పద పోస్టల్ బిల్లు పై పాకెట్ వీటో అధికారం వినియోగించిన రాష్ట్రపతి ఎవరు?
A.వి.వి.గిరి
B.జ్ఞానీ జైల్ సింగ్
C.కె.ఆర్.నారాయణన్
D.నీలం సంజీవ రెడ్డి


"మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ గ్రంధ రచయిత ఎవరు?
A.జ్ఞానీ జైల్ సింగ్
B.వి.వి.గిరి
C.ఆర్.వెంకట్రామన్
D.కె.ఆర్.నారాయణన్


రాజనీతిజ్ఞ రాష్ట్రపతి గా పేరు పొందిన వ్యక్తి ఎవరు?
A.వి.వి.గిరి
B.డా.శంకర్ దయాళ్ శర్మ
C.కె.ఆర్.నారాయణన్
D.నీలం సంజీవ రెడ్డి


బాబ్రీ మసీదు విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.రాజేంద్ర ప్రసాద్
C.ఆర్.వెంకట్రామన్
D.డా.శంకర్ దయాళ్ శర్మ


అత్యధిక మెజార్టీ తో ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు?
A.నీలం సంజీవ రెడ్డి
B.ఆర్.వెంకట్రామన్
C.కె.ఆర్.నారాయణన్
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


శాస్త్రజ్ఞ రాష్ట్రపతి గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
A.నీలం సంజీవ రెడ్డి
B.ఆర్.వెంకట్రామన్
C.కె.ఆర్.నారాయణన్
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం

Result: