ఇండియన్ పాలిటీ


954లో భారత రత్న అవార్డును పొందిన రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.జాకీర్ హుస్సేన్
D.జ్ఞానీ జైల్ సింగ్


977లో భారతరత్న అవార్డు ను పొందిన రాష్ట్రపతి ఎవరు?
A.డా.రాజేంద్ర ప్రసాద్
B.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
C.ప్రతిభా పాటిల్
D.జాకీర్ హుస్సేన్


రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఎవరు?
A.మహారాణి గురుచరణ్ కౌర్
B.లక్ష్మి సెహగల్
C.సుమిత్రా దేవి
D.ప్రతిభా పాటిల్


007లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళ ఎవరు?
A.లక్ష్మి సెహగల్
B.మహారాణి గురు చరణ్ కౌర్
C.సుమిత్రా దేవి
D.ప్రతిభా పాటిల్


ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.జాకీర్ హుస్సేన్
D.నీలం సంజీవ రేడ్డి


సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను ఎక్కువసార్లు కోరిన రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.జాకీర్ హుస్సేన్
C.బాబు రాజేంద్ర ప్రసాద్
D.నీలం సంజీవ రేడ్డి


ఇండియా డివైడెడ్ గ్రంథకర్త ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.జ్ఞానీ జైల్ సింగ్
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.జ్ఞానీ జైల్ సింగ్
C.నీలం సంజీవ రేడ్డి
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


రాయబారిగా పని చేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.వి.వి.గిరి
D.జ్ఞానీ జైల్ సింగ్


హిందూ వ్యూ ఆఫ్ లైఫ్," ఆన్ ఐడియా లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్" గ్రంథాల రచయిత ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.వి.వి.గిరి
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం

Result: