ఇండియన్ పాలిటీ


రాష్ట్రపతి ఎన్ని రకాల అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు?
A.2
B.4
C.3
D.1


రాష్ట్రపతి ఇప్పటివరకు అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది?
A.80 సార్లు
B.90 సార్లు
C.100 సార్లు
D.124 సార్లు


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన , రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని రాష్ట్రపతి కి కల్పించింది?
A.85 వ నిబంధన
B.201 వ నిబంధన
C.356 వ నిబంధన
D.360 వ నిబంధన


భారత రాజ్యాంగంలోని 356వ నిబంధన ద్వారా రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని ఎవరికి కల్పించబడింది?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగించలేమనే పరిస్థితి ఏర్పడిందన్న నివేదిక తర్వాత, రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.డిప్యూటీ స్పీకర్


962లో భారత రత్న బిరుదును పొందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.నీలం సంజీవ రేడ్డి
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


భారతదేశంలో అత్యధిక రాష్ట్రపతుల ను అందించిన రాష్ట్రం ఏది?
A.మధ్యప్రదేశ్
B.ఉత్తర ప్రదేశ్
C.రాజస్థాన్
D.తమిళనాడు


మొదట రాష్ట్రపతిగా ఉండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.జాకీర్ హుస్సేన్
C.నీలం సంజీవ రేడ్డి
D.ఎ.పి.జె.అబ్దుల్ కలాం


మొదట రాష్ట్రపతిగా ఉండి ముఖ్యమంత్రిగా మారిన తొలి సిక్కు ముఖ్యమంత్రి ఎవరు?
A.జాకీర్ హుస్సేన్
B.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా
C.కె.ఆర్.నారాయణన్
D.జ్ఞానీ జైల్ సింగ్


గవర్నర్ గా పనిచేసిన తొలి రాష్ట్రపతి ఎవరు?
A.జాకీర్ హుస్సేన్
B.శంకర్ దయాళ్ శర్మ
C.ప్రతిభ పాటిల్
D.కె.ఆర్.నారాయణన్

Result: