ఇండియన్ పాలిటీ


భారత అగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది?
A.లోక్ సభ స్పీకర్
B.ప్రధాన మంత్రి
C.రాష్ట్రపతి
D.డిప్యూటీ స్పీకర్


కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక పట్టికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేలా చూసేది ఎవరు?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఆర్థిక సంఘాన్ని మరియు సభ్యులను నియమించే అధికారం ఎవరికి కలదు?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.డిప్యూటీ స్పీకర్


రాజ్యాంగంలోని ఏ నిబంధనలు రాష్ట్రపతి ఆర్థిక అధికారాల గురించి తెలియజేస్తాయి?
A.75 నుంచి 80 నిబంధనలు
B.112 నుంచి 117 నిబంధనలు
C.123 నుంచి 130 నిబంధనలు
D.201 నుంచి 255 నిబంధనలు


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి న్యాయ సంబంధమైన అధికారాలు కలవు?
A.72 వ నిబంధన
B.80 వ నిబంధన
C.85 వ నిబంధన
D.111వ నిబంధన


న్యాయస్థానాలు విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష, నిలుపుదల, వాయిదా ,శిక్షను తగ్గించడం, శిక్షను మార్చడం లాంటివి ఎవరి ఆధీనంలో జరుగుతాయి?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


మరణ శిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం ఎవరికి ఉంటుంది?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.డిప్యూటీ స్పీకర్


రాజ్యాంగ రిత్యా భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి ఎవరు?
A.ప్రధాన మంత్రి
B.డిప్యూటీ స్పీకర్
C.రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


విదేశాలలో భారత రాయబారులను ,ఇతర దౌత్య సిబ్బందిని ఎవరు నియమిస్తారు?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడిక లు ఎవరి పేరు మీదుగా జరుగుతాయి?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.డిప్యూటీ స్పీకర్

Result: