ఇండియన్ పాలిటీ


పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ లు జారీ చేయడం ఏ నిబంధన ద్వారా సాధ్యమవుతుంది?
A.103 వ నిబంధన
B.123 వ నిబంధన
C.201 వ నిబంధన
D.368 వ నిబంధన


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి యొక్క జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది?
A.53 వ నిబంధన
B.59 వ నిబంధన
C.85 వ నిబంధన
D.87 వ నిబంధన


ఏ నిబంధన ప్రకారం మహాభియోగo ద్వారా రాష్ట్రపతి ని తొలగించే విధానం పేర్కొనబడింది?
A.53 వ నిబంధన
B.59 వ నిబంధన
C.61 వ నిబంధన
D.85 వ నిబంధన


కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవులు ,కమిటీలు, కమిషన్ల నియామక అధికారం ఎవరికి ఉంటుంది?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి సభ్యులు, భారత అటార్నీ జనరల్ ,భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ,ఆర్థిక సంఘం మొదలైన నియమకాలను నిర్వహించే వారు ఎవరు?
A.డిప్యూటీ స్పీకర్
B.ప్రధాన మంత్రి
C.రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం ను కలిగి ఉన్నారు?
A.53 వ నిబంధన
B.79 వ నిబంధన
C.80 వ నిబంధన
D.123 వ నిబంధన


పార్లమెంట్ సమావేశపరచడానికి ,వాయిదా వేయడానికి ,లోక్ సభను రద్దు చేయడానికి అధికారం ఎవరికి కలదు?
A.రాష్ట్రపతి
B.లోక్ సభ స్పీకర్
C.ప్రధాన మంత్రి
D.డిప్యూటీ స్పీకర్


పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం ఎవరికి కలదు?
A.రాష్ట్రపతి
B.లోక్ సభ స్పీకర్
C.ప్రధాన మంత్రి
D.డిప్యూటీ స్పీకర్


ఆర్థిక బిల్లు తప్ప మరేదైనా పునఃపరిశీలన చేయవలసిందిగా పార్లమెంట్ కు తిప్పి పంపే అధికారం ఎవరికి ఉంటుంది?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


భారతదేశంలోని ద్రవ్య బిల్లులు, కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం ,రాష్ట్రాల సరిహద్దు మార్చడం వంటి కొన్ని బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి తీసుకోవాలి?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్

Result: