ఇండియన్ పాలిటీ


భారతదేశంలో వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.ఆర్.వెంకట్రామన్
B.బసప్ప ధనప్ప జెట్టి
C.వరహగిరి వెంకటగిరి
D.జ్ఞానీ జైల్ సింగ్


భారతదేశంలో దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.ఆర్.వెంకట్రామన్
B.బసప్ప ధనప్ప జెట్టి
C.వరాహగిరి వెంకటగిరి
D.డా.శంకర్ దయాళ్ శర్మ


భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.బసప్ప ధనప్ప జెట్టి
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.కె.ఆర్.నారాయణన్


రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి?
A.కె.ఆర్.నారాయణన్
B.ఆర్.వెంకట్రామన్
C.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
D.ప్రణబ్ ముఖర్జీ


భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు?
A.ప్రతిభా పాటిల్
B.సరోజినీ నాయుడు
C.మాయావతి
D.పి.వి.రమావతి


భారతదేశంలో అత్యధిక దేశాలు పర్యటించిన రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.ఆర్.వెంకట్రామన్
C.ప్రతిభా పాటిల్
D.ప్రణబ్ ముఖర్జీ


పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడం అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా జరుగుతుంది?
A.నిబంధన 85 (1)
B.నిబంధన 108
C.నిబంధన 123
D.నిబంధన 201


రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లను నామినేట్ చేయడం జరుగుతుంది?
A.85 వ నిబంధన
B.108 వ నిబంధన
C.331 వ నిబంధన
D.201 వ నిబంధన


రాజ్యసభకు 12 మంది నిష్ణాతులు నామినేట్ చేయడం ఏ నిబంధన ద్వారా సాధ్యమవుతుంది?
A.80 వ నిబంధన
B.87 వ నిబంధన
C.91వ నిబంధన
D.111 వ నిబంధన


ఏ నిబంధన ద్వారా పార్లమెంటు సభ్యుల అనర్హత నిర్ణయించడం జరుగుతుంది?
A.80 వ నిబంధన
B.87 వ నిబంధన
C.103 వ నిబంధన
D.201 వ నిబంధన

Result: