ఇండియన్ పాలిటీ


ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్న ఉప రాష్ట్రపతి ఎవరు?
A.ఆర్.వెంకట్రామన్
B.డా.శంకర్ దయాళ్ శర్మ
C.వరాహగిరి వెంకటగిరి
D.బసప్ప ధనప్ప జెట్టి


స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.వరాహగిరి వెంకటగిరి
B.కె.ఆర్.నారాయణన్
C.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
D.ప్రణబ్ ముఖర్జి


జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండవ రాష్ట్రపతి ఎవరు?
A.వరహగిరి వెంకటగిరి
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.ఆర్.వెంకట్రామన్
D.డా.శంకర్ దయాళ్ శర్మ


తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A.జాకీర్ హుస్సేన్
B.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా
C.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
D.బసప్ప ధనప్ప జెట్టి


భారతదేశంలో రెండవ ముస్లిం రాష్ట్రపతి ఎవరు?
A.జాకీర్ హుస్సేన్
B.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా
C.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
D.జ్ఞానీ జైల్ సింగ్


పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి ఎవరు?
A.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
B.జాకీర్ హుస్సేన్
C.జ్ఞానీ జైల్ సింగ్
D.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా


భారతదేశంలో అత్యధికంగా ఆర్డినెన్స్ లు జారీ చేసిన రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.వరహగిరి వెంకటగిరి


భారతదేశంలో అతి చిన్న వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.ఆర్.వెంకట్రామన్
D.నీలం సంజీవ రెడ్డి


భారతదేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.డా.శంకర్ దయాళ్ శర్మ
C.నీలం సంజీవ రెడ్డి
D.జాకీర్ హుస్సేన్


భారతదేశంలోని తొలి సిక్కు రాష్ట్రపతి ఎవరు?
A.జ్ఞానీ జైల్ సింగ్
B.ప్రణబ్ ముఖర్జీ
C.ఎ.పి.జె.అబ్దుల్ కలాం
D.పైవేవీ కావు

Result: