ఇండియన్ పాలిటీ


పిట్స్ ఇండియా చట్టం -1784 ను రూపొందించిన బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎవరు?
A.విలియం బెంటిక్
B.విలియం పిట్
C.లార్డ్ మార్లే
D.కారన్ వాలిస్


ఏ చట్టం వ్యాపార వ్యవహారాలను చూడడానికి "కోర్ట్ ఆఫ్ -డైరెక్టర్స్ "ను నియమించింది?
A.రెగ్యులేటింగ్ చట్టం-1773
B.పిట్స్ ఇండియా చట్టం- 1784
C.ఛార్టర్ చట్టం-1793
D.భారత ప్రభుత్వ చట్టం-1919


రాజకీయ వ్యవహారాలను చూడడానికి "బోర్డ్ ఆఫ్ కంట్రోల్" నియమించిన చట్టం ఏది?
A.ఛార్టర్ చట్టం-1793
B.ఛార్టర్ చట్టం-1813
C.ఛార్టర్ చట్టం-1833
D.పిట్స్ ఇండియా చట్టం- 1784


ఛార్టర్ చట్టం-1793 ని రూపొందించినప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు?
A.కారన్ వాలిస్
B.విలియం బెంటిక్
C.వారెన్ హేస్టింగ్స్
D.లార్డ్ నార్త్


భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరచిన చట్టాలలో అతి స్వల్ప కాలం అమలులో ఉన్న చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత కౌన్సిల్ చట్టం-1861
D.భారత ప్రభుత్వ చట్టం-1858


భారత సామ్రాజ్ఞ అను బిరుదు ధరించిన వారు ఎవరు?
A.విలియం బెంటిక్
B.విలియం పిట్
C.కారన్ వాలిస్
D.బ్రిటిష్ రాణి


భారత మొదటి వైస్రాయ్ ఎవరు?
A.మింటో
B.కానింగ్
C.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
D.కారన్ వాలిస్


భారత రాజ్యం యొక్క మొదటి కార్యదర్శి ఎవరు?
A.చార్లెస్ ఉడ్
B.లార్డ్ మర్లే
C.ఎడ్విన్ మాంటెండ్
D.లార్డ్ మౌంట్


ఏ చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను "వైస్రాయ్ ఆఫ్ ఇండియా గా" మార్చింది?
A.భారత ప్రభుత్వ చట్టం-1858
B.భారత కౌన్సిల్ చట్టం-1861
C.భారత కౌన్సిల్ చట్టం-1892
D.భారత కౌన్సిల్ చట్టం-1909


ఎవరి పేర్లతో భారత కౌన్సిల్ చట్టం-1909 ని సూచించడం జరిగింది?
A.కారన్ వాలిస్,విలియం పిట్
B.లార్డ్ మార్లే మరియు మింటో
C.విలియం బెంటిక్,లార్డ్ ఎలిన్ బరో
D.ఎడ్విన్ మాంటెంగు,లార్డ్ ఛేమ్స్ ఫర్డ్

Result: