ఇండియన్ పాలిటీ


ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.v.v గిరి
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.k.r నారాయణ్


రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు?
A.నీలం సంజీవ రేడ్డి
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.ఆర్.వెంకట్రామన్
D.ఎ.పి.జె.అబ్దుల్ కాలం


భారతదేశంలో మొట్టమొదటి ఉప రాష్ట్రపతి ఎవరు?
A.వరాహగిరి వెంకటగిరి
B.ఆర్.వెంకట్రామన్
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.జ్ఞానీ జైల్ సింగ్


భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.డా.శంకర్ దయాళ్ శర్మ
D.కె.ఆర్.నారాయణన్


భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.డా.శంకర్ దయాళ్ శర్మ
D.ఆర్.వెంకట్రామన్


టెంపుల్టన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.జాకీర్ హుస్సేన్
C.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
D.బసప్ప ధనప్ప జెట్టి


భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు?
A.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా
B.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
C.జాకీర్ హుస్సేన్
D.ఎవరు కాదు


భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు?
A.జ్ఞాని జైల్ సింగ్
B.జాకీర్ హుస్సేన్
C.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
D.జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా


భారతదేశంలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
A.జాకీర్ హుస్సేన్
B.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
C.జస్టిస్ మహమ్మద్ హిదయ తుల్లా
D.జ్ఞాని జైల్ సింగ్


భారతదేశంలో తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉప రాష్ట్రపతి ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.వరాహగిరి వెంకటగిరి
C.బసప్ప ధనప్ప జెట్టి
D.నీలం సంజీవ రేడ్డి

Result: