ఇండియన్ పాలిటీ


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలకు రెండు సూత్రాలు కలవు?
A.52 వ నిబంధన
B.53 వ నిబంధన
C.54 వ నిబంధన
D.55 వ నిబంధన


55 వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్ని సూత్రాలు కలవు?
A.2 సూత్రాలు
B.4 సూత్రాలు
C.6 సూత్రాలు
D.పైవేవీ కావు


రాష్ట్రపతి పదవికాలం ఏ నిబంధన ప్రకారం నిర్ణయించబడినది?
A.52 వ నిబంధన
B.56 వ నిబంధన
C.72 వ నిబంధన
D.86 వ నిబంధన


రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి?
A.ప్రధాన మంత్రి
B.లోక్ సభ స్పీకర్
C.డిప్యూటీ స్పీకర్
D.ఉప రాష్ట్రపతి


రాజ్యాంగంలోని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము ఏ నిబంధన ద్వారా జరుగుతుంది?
A.60 వ నిబంధన
B.75 వ నిబంధన
C.86 వ నిబంధన
D.112 వ నిబంధన


రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం కార్య నిర్వహణ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది?
A.52 వ నిబంధన
B.53 వ నిబంధన
C.60 వ నిబంధన
D.86 వ నిబంధన


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పదవి కాలపరిమితి నిర్ణయించబడింది?
A.56 వ నిబంధన
B.75 వ నిబంధన
C.112 వ నిబంధన
D.148 వ నిబంధన


ఏ నిబంధన ప్రకారం బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు?
A.60 వ నిబంధన
B.72 వ నిబంధన
C.112 వ నిబంధన
D.143 వ నిబంధన


భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు?
A.జాకీర్ హుస్సైన్
B.బసప్ప ధనప్ప జెట్టి
C.నీలం సంజీవ రెడ్డి
D.బాబు రాజేంద్ర ప్రసాద్


రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు?
A.ఎ.పి.జె.అబ్దుల్ కాలం
B.నీలం సంజీవ రేడ్డి
C.బాబు రాజేంద్ర ప్రసాద్
D.కె.ఆర్.నారాయణన్

Result: