ఇండియన్ పాలిటీ


కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని లోక్ సభ అవిశ్వాస తీర్మానం ద్వారా ఏ పదవిని తొలగించవచ్చు?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.ఉప రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో మంత్రి మండలి కి పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
A.25 సంవత్సరాలు
B.21 సంవత్సరాలు
C.30 సంవత్సరాలు
D.35 సంవత్సరాలు


కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లోని రాజ్యసభకు హోదా రిత్యా ఛైర్మన్ ఎవరు?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.ఉప రాష్ట్రపతి
D.లోక్ సభ స్పీకర్


భారతదేశానికి రాజ్యాంగ రిత్యా అధిపతి ఎవరు?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.డిప్యూటీ స్పీకర్
D.లోక్ సభ స్పీకర్


భారతదేశంలో రాజ్యాంగ రిత్యా ప్రభుత్వాధికారామంతా ఎవరి పేరు మీద నడుస్తుంది?
A.డిప్యూటీ స్పీకర్
B.రాష్ట్రపతి
C.లోక్ సభ స్పీకర్
D.ఉప రాష్ట్రపతి


భారత రిపబ్లిక్ ప్రథమ పౌరుడు, భారతదేశ అధ్యక్షుడు ఎవరు?
A.ఉప రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.రాష్ట్రపతి
D.పైవేవీ కావు


భారత సార్వభౌమ, సామ్యవాద ,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యానికి అధినేత ఎవరు?
A.ప్రధాన మంత్రి
B.లోక్ సభ స్పీకర్
C.డిప్యూటీ స్పీకర్
D.రాష్ట్రపతి


త్రివిధ సాయుధ దళాలకు అధిపతి మరియు దేశ రక్షణ భారం ఎవరి మీద ఉంటుంది?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.ప్రధాన మంత్రి
D.లోక్ సభ స్పీకర్


భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని ఎన్నవ నిబంధన తెలుపుతుంది?
A.52 వ నిబంధన
B.55 వ నిబంధన
C.72 వ నిబంధన
D.123 వ నిబంధన


రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి ఏ అర్హతలను కలిగి ఉండాలి?
A.భారత పౌరుడై ఉండాలి
B.35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి
C.లోక్ సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి
D.పైవన్నీ

Result: