ఇండియన్ పాలిటీ
50 వ సవరణ చట్టం ద్వారా 33 వ నిబంధనని ఎప్పుడు సవరించడం జరిగింది?
A.1988
B.1989
C.1984
D.1986
కేంద్ర ప్రభుత్వం ఏ శాఖలతో ఏర్పడుతుంది?
A.కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ
B.కేంద్ర శాసన నిర్మాణ శాఖ
C.కేంద్ర న్యాయ శాఖ
D.పైవన్నీ
భారత రాష్ట్రపతి ,భారత ఉపరాష్ట్రపతి ,ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి భాగాలను కలిగి ఉన్న శాఖ ఏది?
A.కేంద్ర న్యాయ శాఖ
B.కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ
C.కేంద్ర శాసన నిర్మాణ శాఖ
D.పైవేవీ కావు
లోక్ సభ ,రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న శాఖ ఏది?
A.కేంద్ర శాసన నిర్మాణ శాఖ
B.కేంద్ర న్యాయ శాఖ
C.కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ
D.పైవేవీ కావు
ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులకు సభ్యత్వం ఉన్న శాఖ ఏది?
A.కేంద్ర కార్యనిర్వాహఖ శాఖ
B.కేంద్ర శాసన నిర్మాణ శాఖ
C.కేంద్ర న్యాయ శాఖ
D.పైవేవీ కావు
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థ లో రాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
A.25 సంవత్సరాలు
B.30 సంవత్సరాలు
C.40 సంవత్సరాలు
D.35 సంవత్సరాలు
పార్లమెంట్ లో అంతర్భాగం కాని సభ్యుడు ఎవరు?
A.ప్రధాన మంత్రి
B.రాష్ట్రపతి
C.ఉప రాష్ట్రపతి
D.గవర్నర్
ఉపరాష్ట్రపతి కి ఉండవలసిన కనీస వయస్సు ఎంత?
A.40 సంవత్సరాలు
B.45 సంవత్సరాలు
C.35 సంవత్సరాలు
D.50 సంవత్సరాలు
కేంద్ర కార్య నిర్వాహక వ్యవస్థలో అత్యున్నత రాజ్యాంగ పదవులలో రెండవది ఏమిటి?
A.రాష్ట్రపతి
B.ఉప రాష్ట్రపతి
C.లోక్ సభ స్పీకర్
D.ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి యొక్క పదవి కాలం ఎంత?
A.5 సంవత్సరాలు
B.7 సంవత్సరాలు
C.10 సంవత్సరాలు
D.15 సంవత్సరాలు
Result: