ఇండియన్ పాలిటీ


రాజ్యాంగంలోని మొదటి సవరణ వేటికి మార్పు తెచ్చింది ?
A.ప్రాథమిక హక్కులు
B.ప్రాథమిక విధులు
C.వస్తు సేవల పన్నుకు
D.ఏది కాదు


6 వ షెడ్యూల్ లోని "జిల్లా మండలి" అంశానికి సవరణ చేసిన చట్టం ఏది ?
A.101 వ సవరణ చట్టం
B.89 వ సవరణ చట్టం
C.90 వ సవరణ చట్టం
D.100 వ సవరణ చట్టం


22 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?
A.2015
B.2016
C.2012
D.2014


ఏ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది?
A.45 వ సవరణ చట్టం
B.49 వ సవరణ చట్టం
C.48 వ సవరణ చట్టం
D.43 వ సవరణ చట్టం


ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ మరియు శాసనసభ సభ్యుల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించారు?
A.40 వ సవరణ చట్టం
B.42 వ సవరణ చట్టం
C.44 వ సవరణ చట్టం
D.41 వ సవరణ చట్టం


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "పత్రికా స్వేచ్ఛను" పునరుద్ధరించడం జరిగింది?
A.50 వ రాజ్యాంగ సవరణ
B.58 వ రాజ్యాంగ సవరణ
C.48 వ రాజ్యాంగ సవరణ
D.44 వ రాజ్యాంగ సవరణ


4 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వేచ్ఛ హక్కు ను ఎప్పుడు పునరుద్ధరించడం జరిగింది?
A.1978
B.1968
C.1988
D.1958


5 వ సవరణ చట్టం1980 ద్వారా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ -తెగల రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాలు పెంచడం?
A.8 సంవత్సరాలు
B.6 సంవత్సరాలు
C.10 సంవత్సరాలు
D.5 సంవత్సరాలు


7 వ సవరణ చట్టం 1984 లో భూ సంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఎన్నో షెడ్యూల్ లో చేర్చింది?
A.9 వ షెడ్యూల్
B.8 వ షెడ్యూల్
C.6 వ షెడ్యూల్
D.5 వ షెడ్యూల్


8 వ రాజ్యాంగ సవరణ చట్టం 1984 ద్వారా సవరించబడిన రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 356
B.నిబంధన 358
C.నిబంధన 380
D.నిబంధన 300

Result: