ఇండియన్ పాలిటీ


13వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ?
A.2008
B.2010
C.2012
D.2014


15 వ సవరణ బిల్లును ఎప్పుడు రూపొందించారు ?
A.2011
B.2010
C.2015
D.2018


రాష్ట్రపతి అంగీకారంతో లోక్ సభలో 2014 న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు ?
A.సుశీల్ కుమార్ షిండే
B.శ్యామ్ ప్రసాద్
C.చిదంబరం
D.డి.ముఖర్జీ


జి.ఎస్.టి బిల్లును మొదటగా ఆమోదించిన రాష్ట్రం ఏది ?
A.ఆంధ్రప్రదేశ్
B.అస్సాం
C.తమిళనాడు
D.కేరళ


జి.ఎస్.టి బిల్లు ను తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ?
A.ఆగస్ట్ 30 2016 న
B.జూన్ 5,2015 న
C.ఆగస్ట్ 10,2018 న
D.2 అక్టోబర్ 2016 న


జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవది ?
A.10
B.12
C.13
D.15


జి.ఎస్. టి బిల్లును ఆమోదించిన 19 వ రాష్ట్రంగా ఇటీవల వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏది ?
A.కేరళ
B.ఆంధ్రప్రదేశ్
C.తమిళనాడు
D.తెలంగాణ


జి.ఎస్.టి బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ?
A.8 సెప్టెంబర్ 2016
B.5 జనవరి 2015
C.10 ఆగస్ట్ 2014
D.10 జూన్ 2016


జి.ఎస్.టి బిల్లును అస్సాం ఏ తేదీన ఆమోదించింది ?
A.12 ఆగస్ట్ 2016
B.15 సెప్టెంబర్ 2015
C.16 ఆగస్ట్ 2017
D.10 జూన్ 2016


జి.ఎస్.టి బిల్లును ఆమోదించిన 23 వ రాష్ట్రం ఏది ?
A.మేఘాలయ
B.త్రిపుర
C.కేరళ
D.కర్నాటక

Result: