ఇండియన్ పాలిటీ


99 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడిన నిబంధనలు ఏవి ?
A.నిబంధన 124 ఎ
B.నిబంధన 124 బి
C.నిబంధన 124 సి
D.పైవన్నీ నిబంధనలు


98 వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 371 ఎ
B.నిబంధన 371 బి
C.నిబంధన 371 జె
D.నిబంధన 371 ఎఫ్


0 వ సవరణ చట్టం ఎప్పుడు ఏర్పడినది ?
A.2015 లో
B.2018 లో
C.2016 లో
D.2000 లో


0 వ సవరణ చట్టానికి సంబంధించిన అంశం ఏది ?
A.భారత్-బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల బదిలీ
B.కర్నాటక ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి
C.న్యాయ నియామకాల కమిషన్
D.పైవన్నీ


1 వ సవరణ చట్టం ను ఎప్పుడు రూపొందించారు ?
A.2015 లో
B.2016 లో
C.2017 లో
D.2014 లో


3 వ సవరణ బిల్లు లోని అంశం ఏమిటి ?
A.జాతీయ మైనారిటీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం
B.డార్జీలింగ్ కౌన్సిల్ ఏర్పాటు
C.సహకార సంఘాల ఏర్పాటు
D.పైవి ఏవి కావు


10 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏమిటి ?
A.సహకార సంఘాల ఏర్పాటు
B.మున్సిపాలిటిల్లో స్త్రీ లకు 50 శాతం రిజర్వేషన్లు
C.పంచాయితీ వ్యవస్థలో స్త్రీ లకు 50 శాతం రిజర్వేషన్లు
D.పైవన్నీ


ఎస్సీ,ఎస్టీలకు ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం అనే అంశం ఏ సవరణ బిల్లు కు చెందినది ?
A.104 వ సవరణ బిల్లు
B.105 వ సవరణ బిల్లు
C.106 వ సవరణ బిల్లు
D.108 వ సవరణ బిల్లు


8 వ సవరణ బిల్లు లోని ముఖ్యమైన అంశం ఏది ?
A.సహాకార సంఘాల ఏర్పాటు
B.మొదటి షెడ్యూల్ సవరణ
C.గూడ్స్ అండ్ సర్వీస్ బిల్లు
D.చట్ట సభల్లో స్త్రీ లకు రిజర్వేషన్


10 వ సవరణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
A.2009
B.2008
C.2005
D.2006

Result: