ఇండియన్ పాలిటీ


92 వ సవరణ చట్టం ద్వారా మైథిలీ మరియు సంతాలీ భాషలను ఎన్నవ షెడ్యూల్ లో చేర్చారు ?
A.8 వ షెడ్యూల్
B.6 వ షెడ్యూల్
C.9 వ షెడ్యూల్
D.5 వ షెడ్యూల్


94 వ సవరణ, 164(1) నిబంధన ను ఎప్పుడు సవరించింది ?
A.2005 జూన్ 2 న
B.2006 జూన్ 12 న
C.2006 జూన్ 5 న
D.2009 జూన్ 10 న


96 వ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ?
A.ఒరిస్సా రాష్ట్ర పేరును ఒడిశాగా మార్చారు
B.ఒరియా భాషను ఒడియా గా మార్చారు
C.జాతీయ న్యాయ నియామకాల కమిషన్
D.a మరియు b


97 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా ఎన్నవ భాగాన్ని రాజ్యాంగం లోనికి చేర్చారు ?
A.భాగం IX
B.భాగం IX ఎ
C.భాగం IX బి
D.భాగం IX సి


ఏ సవరణ చట్టం హైదరాబాద్ -కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది ?
A.95 వ సవరణ చట్టం
B.96 వ సవరణ చట్టం
C.97 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.98 వ రాజ్యాంగ సవరణ చట్టం


నిబంధన 43B మరియు 243ZH నుండి 243ZT వరకు గల నిబంధనలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ?
A.97 వ సవరణ
B.98 వ సవరణ
C.99 వ సవరణ
D.100 వ సవరణ


ఏ సవరణ సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా ను కల్పించింది ?
A.87 వ సవరణ
B.97 వ సవరణ
C.67 వ సవరణ
D.57 వ సవరణ


99 వ సవరణ చట్టం ఏ నిబంధనను సవరించింది ?
A.నిబంధన 127
B.నిబంధన 128
C.నిబంధన 217
D.పైవన్నీ


99 వ సవరణ చట్టం కు సంబంధించిన అంశం ఏది ?
A.ఒరియా భాషను ఒడియా గా మార్చడం
B.ఒరిస్సా రాష్ట్ర పేరును ఒడిశా గా మార్చడం
C.షెడ్యూల్డ్ తెగల కమిషన్
D.జాతీయ న్యాయ నియామకాల కమిషన్


ఇటీవల అక్టోబర్ 16,2015 న సుప్రీంకోర్టు ఏ చట్టాన్ని కొట్టివేసింది ?
A.98 వ సవరణ చట్టం ని
B.95 వ సవరణ చట్టం ని
C.97 వ సవరణ చట్టం ని
D.99 వ సవరణ చట్టం ని

Result: