ఇండియన్ పాలిటీ
88 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.210 వ నిబంధన
B.270 వ నిబంధన
C.230 వ నిబంధన
D.280 వ నిబంధన
90 వ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
A.2000 సంవత్సరం
B.2002 వ సంవత్సరం
C.2003 వ సంవత్సరం
D.2005 వ సంవత్సరం
90 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది ?
A.8 వ షెడ్యూల్
B.6 వ షెడ్యూల్
C.10 వ షెడ్యూల్
D.12 వ షెడ్యూల్
90 వ సవరణ చట్టం ద్వారా ఎన్నవ నిబంధనలో మార్పులు చేశారు ?
A.నిబంధన 340 లో
B.నిబంధన 250 లో
C.నిబంధన 150 లో
D.నిబంధన 332 లో
91 వ సవరణ ద్వారా ఏ ఏ నిబంధనల లో మార్పులు చేశారు?
A.75 మరియు 164 వ నిబంధన
B.90 మరియు 80 వ నిబంధన
C.78 మరియు 120 వ నిబంధన
D.పైవన్నీ
91 వ సవరణ చట్టం ద్వారా ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది ?
A.5 వ షెడ్యూల్
B.8 వ షెడ్యూల్
C.6 వ షెడ్యూల్
D.10 వ షెడ్యూల్
91 వ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనని రాజ్యాంగంలో చేర్చారు ?
A.నిబంధన 18
B.నిబంధన 20
C.నిబంధన 361 బి
D.నిబంధన 361 ఎ
92 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 81
B.నిబంధన 330
C.నిబంధన 332
D.పైవన్నీ
బోడో మరియు డొంగ్రీ భాషలను ఎనిమిదవ షెడ్యూల్ లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ?
A.90 వ రాజ్యాంగ సవరణ
B.91 వ రాజ్యాంగ సవరణ
C.92 వ రాజ్యాంగ సవరణ
D.93 వ రాజ్యాంగ సవరణ
94 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 180
B.నిబంధన 190
C.నిబంధన 164 (1)
D.నిబంధన 300 ఎ
Result: