ఇండియన్ పాలిటీ


83 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 210
B.నిబంధన 243 ఎం
C.నిబంధన 10
D.నిబంధన 30


001 లో 84 వ సవరణ చట్టం ఏ ఏ నిబంధనలను సవరించింది ?
A.1 మరియు 2 వ నిబంధనలను
B.4 మరియు 5 వ నిబంధనలను
C.6 మరియు 10 వ నిబంధనలను
D.15 మరియు 20 వ నిబంధనలను


85 వ సవరణ చట్టం-2001 ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 10
B.నిబంధన 16 (4 ఎ)
C.నిబంధన 16 (4 బి)
D.నిబంధన 16 (4 సి)


ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా 21 (ఎ), 51 (ఎ)(కె) నిబంధనలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ?
A.86 వ సవరణ
B.98 వ సవరణ
C.75 వ సవరణ
D.68 వ సవరణ


84 వ సవరణ చట్టం -2001 లో ఏ ఏ షెడ్యూల్ లో మార్పులు చేసింది ?
A.మొదటి మరియు 4 వ షెడ్యూల్
B.10 మరియు 12 వ షెడ్యూల్
C.12 మరియు 15 వ షెడ్యూల్
D.20 మరియు 25 వ షెడ్యూల్


6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం అనేది ఏ సవరణకు సంబంధించిన అంశం ?
A.75 వ సవరణ
B.86 వ సవరణ
C.88 వ సవరణ
D.76 వ సవరణ


86 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 45
B.నిబంధన 98
C.నిబంధన 68
D.నిబంధన 15


షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్ అనునది ఏ సవరణకు సంబంధించిన అంశం ?
A.89 వ సవరణ
B.90 వ సవరణ
C.70 వ సవరణ
D.92 వ సవరణ


89 వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చింది ?
A.నిబంధన 2
B.నిబంధన 10
C.నిబంధన 338 ఎ
D.నిబంధన 300 (ఎ)


88 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధన ఏది ?
A.నిబంధన 268 ఎ
B.నిబంధన 338 ఎ
C.నిబంధన 100
D.నిబంధన 16(4 ఎ)

Result: