ఇండియన్ పాలిటీ
వైస్రాయ్ మరియు గవర్నర్ ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.రెగ్యులేటర్ చట్టం 1773
C.పిట్స్ ఇండియా చట్టం 1784
D.భారత కౌన్సిల్ చట్టం-1892
భారతదేశంలో ప్రత్యేక ప్రాతినిధ్య నియోజక వర్గాలను ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.భారత స్వాతంత్ర్య చట్టం-1947
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892
పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.భారత ప్రభుత్వ చట్టం-1935
B.భారత కౌన్సిల్ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892
మత నియోజక గణాల పితామహుడిగా ఎవరిని విమర్శిస్తారు?
A.లార్డ్ మింటో
B.విలియం పిట్
C.విలియం బెంటిక్
D.కారన్ వాలిస్
సాధారణ నియోజక వర్గాలతో పాటు ,వివిధ తరగతులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది?
A.ఛార్టర్ చట్టం-1833
B.ఛార్టర్ చట్టం-1853
C.భారత కౌన్సిల్ చట్టం-1892
D.భారత కౌన్సిల్ చట్టం-1909
జవహర్ లాల్ నెహ్రూ భారత విభజనకు ఏ చట్టం దారితీసిందని పేర్కొన్నారు?
A.భారత స్వాతంత్ర్య చట్టం-1947
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత కౌన్సిల్ చట్టం-1892
మాంటెంగు ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు అనగా?
A.భారత ప్రభుత్వ చట్టం-1919
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత ప్రభుత్వ చట్టం-1858
D.రెగ్యులేటింగ్ చట్టం 1773
భారతదేశంలో "పార్లమెంటరీ " విధానాన్ని ఏర్పరచిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత కౌన్సిల్ చట్టం-1892
D.భారత ప్రభుత్వ చట్టం-1935
ఏ చట్టం ద్వారా ఆంగ్లేయులు భారతదేశంలో "ద్వంద్వ పరిపాలనను " ప్రవేశపెట్టారు?
A.భారత స్వాతంత్ర్య చట్టం-1947
B.భారత కౌన్సిల్ చట్టం-1909
C.భారత ప్రభుత్వ చట్టం-1919
D.భారత ప్రభుత్వ చట్టం-1935
భారత ప్రభుత్వ చట్టం-1919 ను ప్రవేశపెట్టిన వైస్రాయి ఎవరు?
A.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
B.మింటో
C.విలియం బెంటిక్
D.కారన్ వాలిస్
Result: