రాజ్యాంగంలో 12 వ షెడ్యూల్ ను నూతనంగా చేర్చిన సవరణ చట్టం ఏది?
A.73 వ సవరణ చట్టం
B.71 వ సవరణ చట్టం
C.74 వ సవరణ చట్టం
D.72 వ సవరణ చట్టం
43 వ నిబంధనకి కొన్ని నూతన అంశాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా కలపడం జరిగింది?
A.60 వ సవరణ చట్టం -1988
B.69 వ వ సవరణ చట్టం-1991
C.78 వ వ సవరణ చట్టం-1995
D.74 వ వ సవరణ చట్టం-1992
75 వ సవరణ చట్టం ఏ నిబంధనను సవరించింది?
A.నిబంధన 323 బి
B.నిబంధన 16 (4ఎ)
C.334 వ నిబంధన
D.272 వ నిబంధన
ఏ సవరణ చట్టం గృహ హక్కుదారు మరియు అద్దెకున్న వారికి సంబంధించిన వివాదాలను తొందరగా పరిష్కరించడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది?
A.78 వ సవరణ చట్టం
B.75 వ సవరణ చట్టం
C.100 వ సవరణ చట్టం
D.98 వ సవరణ చట్టం
79 వ సవరణ చట్టం -1999 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 82
B.నిబంధన 170
C.నిబంధన 334
D.నిబంధన 45
80 వ సవరణ చట్టం ద్వారా సవరించబడిన -నిబంధనలు ఏవి ?
A.నిబంధనలు 268 మరియు 269
B.270 మరియు 272 వ నిబంధన
C.a మరియు b
D.ఏది కాదు
80 వ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
A.2000
B.2001
C.2002
D.2003
రాజ్యాంగంలో 16(4బి) క్లాజ్ ను కొత్తగా ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది?
A.82 వ సవరణ
B.49 వ సవరణ
C.81 వ సవరణ
D.2 వ సవరణ
ఏ సవరణ ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ లకు సంబంధించిన అర్హత మార్కులను మరియు ఇతర అర్హతలను తగ్గించవచ్చు?