ఇండియన్ పాలిటీ


67 వ సవరణ చట్టం (1990) ఏ నిబంధనని సవరించింది?
A.380 వ నిబంధన
B.388 వ నిబంధన
C.356 (4) వ నిబంధన
D.300 వ నిబంధన


ఏ సవరణ ప్రకారం పంజాబ్ లో రాష్ట్రపతి పాలన కాలపరిమితిని గరిష్టంగా 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది?
A.66 వ సవరణ చట్టం
B.67 వ సవరణ చట్టం
C.68 వ సవరణ చట్టం
D.ఏది కాదు


ఏ సవరణ ప్రకారం ఢిల్లీకి 70 మంది శాసనసభ్యులతో శాసనసభను ఏర్పాటు చేయడం జరిగింది?
A.78 వ సవరణ చట్టం
B.79 వ సవరణ చట్టం
C.68 వ సవరణ చట్టం
D.69 వ సవరణ చట్టం


70 వ సవరణ చట్టం-1992 ఏ నిబంధనను సవరించింది?
A.నిబంధన 54
B.నిబంధన 89
C.నిబంధన 60
D.నిబంధన 200


ఏ సవరణ ద్వారా నేపాలి, కొంకణి,మణిపురి భాషలను 8 వ షెడ్యూల్ లో చేర్చారు?
A.70 వ సవరణ
B.49 వ సవరణ
C.71 వ సవరణ
D.80 వ సవరణ


71 వ సవరణ చట్టం-1992 ఎన్నవ షెడ్యూల్ ని సవరించింది?
A.8 వ షెడ్యూల్
B.10 వ షెడ్యూల్
C.12 వ షెడ్యూల్
D.15 వ షెడ్యూల్


త్రిపుర రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి స్థానాలను కేటాయించడానికి సంబంధించిన అంశం ఏ సవరణ కు చెందిన అంశం?
A.75 వ సవరణ చట్టం
B.76 వ సవరణ చట్టం
C.72 వ సవరణ చట్టం
D.73 వ సవరణ చట్టం


ఏ సవరణలో పంచాయతీ సంస్థలను ఏర్పాటు మరియు ఎన్నికల బాధ్యతలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలు వివరంగా ఉన్నాయి?
A.73 వ సవరణ చట్టం
B.72 వ సవరణ చట్టం
C.74 వ సవరణ చట్టం
D.98 వ సవరణ చట్టం


73 వ సవరణ చట్టం-1992 కి సంబంధించిన అంశం ఏది?
A.నగరపాలక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వడం
B.పంచాయితీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇవ్వడం
C.షెడ్యూల్డ్ తెగల కమిషన్ కు రాజ్యాంగ బద్ద హోదా కల్పించడం
D.ఏది కాదు


73 వ సవరణ చట్టం-1992 లో ఎన్నో షెడ్యూల్ ని నూతనంగా -రాజ్యాంగంలో కి చేర్చింది?
A.8 వ షెడ్యూల్
B.10 వ షెడ్యూల్
C.12 వ షెడ్యూల్
D.11 వ షెడ్యూల్

Result: