ఇండియన్ పాలిటీ


57 వ సవరణ చట్టంద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 332
B.నిబంధన 360
C.నిబంధన 350
D.నిబంధన 368


"57 వ సవరణ చట్టం"లో సవరించిన భాగం ఏది?
A.22 వ భాగం
B.6 వ భాగం
C.10 వ భాగం
D.1 వ భాగం


59 వ సవరణ చట్టం-1988ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధనలు 352 మరియు 356
B.నిబంధనలు 21 మరియు 358
C.నిబంధనలు 10 మరియు 12
D.a మరియు b


ఏ సవరణ చట్టం ప్రకారం పంజాబ్ లో అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కును రద్దు చేయడం జరిగింది?
A.59 వ సవరణ చట్టం
B.56 వ సవరణ చట్టం
C.58 వ సవరణ చట్టం
D.60 వ సవరణ చట్టం


59 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవి?
A.పంజాబ్ రాష్ట్రపతి పాలన కాలపరిమితి గురించి
B.పంజాబ్ రాష్ట్రానికి చెందిన అంతర్గత శాంతి భద్రతల గురించి
C.a మరియు b
D.ఏది కాదు


60 వ సవరణ చట్టం-1988 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 276
B.నిబంధన 280
C.నిబంధన 270
D.నిబంధన 290


ఏ సవరణ ప్రకారం వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది?
A.61 వ సవరణ చట్టం
B.60 వ సవరణ చట్టం
C.58 వ సవరణ చట్టం
D.59 వ సవరణ చట్టం


61 వ సవరణ చట్టం (1989) ఏ నిబంధనని సవరించింది?
A.326 వ నిబంధన
B.380 వ నిబంధన
C.360 వ నిబంధన
D.370 వ నిబంధన


62 వ సవరణ చట్టం (1989) ఏ నిబంధనని సవరించింది?
A.నిబంధన 334 ని
B.నిబంధన 380 ని
C.నిబంధన 390 ని
D.నిబంధన 328 ని


ఏ సవరణ ప్రకారం భూ సంస్కరణలకు సంబంధించి రాష్ట్రాలు చేసిన 55 చట్టాలను 9 వ షెడ్యూల్ లో కలపడం జరిగింది?
A.60 వ సవరణ చట్టం
B.65 వ సవరణ చట్టం
C.66 వ సవరణ చట్టం
D.68 వ సవరణ చట్టం

Result: