ఇండియన్ పాలిటీ


ఏ సవరణ చట్టం ద్వారా ప్రకరణ"371 జి"నూతనంగా రాజ్యాంగంలో చేర్చారు?
A.53 వ సవరణ చట్టం -1986
B.52 వ సవరణ చట్టం-1985
C.51 వ సవరణ చట్టం-1984
D.50 వ సవరణ చట్టం-1984


సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలను పెంపుదలకు నిర్దేశించిన రాజ్యాంగ సవరణ ఏది?
A.54 వ సవరణ
B.58 వ సవరణ
C.55 వ సవరణ
D.60 వ సవరణ


"51వ సవరణ చట్టం-1984" ద్వార సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 330
B.నిబంధన 332
C.నిబంధన 360
D.a మరియు b


ఈశాన్య రాష్ట్రాలలో రిజర్వేషన్లను కల్పించిన సవరణ చట్టం ఏది?
A.51 వ సవరణ చట్టం
B.58 వ సవరణ చట్టం
C.53 వ సవరణ చట్టం
D.55 వ సవరణ చట్టం


అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని భారతదేశ రాష్ట్రాల యూనియన్ లో ఎన్నవ రాష్ట్రంగా చేర్చారు?
A.20 వ రాష్ట్రం
B.24 వ రాష్ట్రం
C.26 వ రాష్ట్రం
D.25 వ రాష్ట్రం


54 వ సవరణ చట్టం ఎన్నవ షెడ్యూల్ ని సవరించింది?
A.మొదటి షెడ్యూల్
B.రెండవ షెడ్యూల్
C.ఐదవ షెడ్యూల్
D.పైవి ఏవి కావు


54 వ సవరణ చట్టం-1986 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధన 125
B.నిబంధన 130
C.నిబంధన 121
D.a మరియు c


55 వ సవరణ చట్టం -1986 ద్వారా రాజ్యాంగంలోనికి చేర్చిన నిబంధన ఏది?
A.నిబంధన 371 హెచ్
B.నిబంధన 320 ఎ
C.నిబంధన 300
D.నిబంధన 371 బి


56 వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన నిబంధన ఏది?
A.నిబంధన 371 హెచ్
B.నిబంధన 371 ఐ
C.నిబంధన 371 బి
D.నిబంధన 371 సి


ఎన్నవ సవరణ చట్టం ద్వారా గోవా ప్రాంతాన్ని భారతదేశ రాష్ట్రాల యూనియన్ లో రాష్ట్రంగా చేర్చడం జరిగింది?
A.55 వ సవరణ చట్టం
B.58 వ సవరణ చట్టం
C.56 వ సవరణ చట్టం
D.60 వ సవరణ చట్టం

Result: