ఇండియన్ పాలిటీ


8 వ సవరణ చట్టం -1975 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధన 123
B.నిబంధన 213
C.నిబంధన 239 (బి)
D.పైవన్ని


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9 వ షెడ్యూల్ లో నూతన చట్టాలను కలపడం జరిగింది?
A.40 వ సవరణ చట్టం -1976
B.42 వ సవరణ చట్టం -1976
C.38 వ సవరణ చట్టం -1975
D.36 వ సవరణ చట్టం -1975


9 వ సవరణ చట్టం ద్వారా 1975లో సవరించబడిన నిబంధనలు ఏవి?
A.71 వ నిబంధన
B.329 వ నిబంధన
C.90 వ నిబంధన
D.a మరియు b


41వ సవరణ చట్టం -1976 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.316 వ నిబంధన
B.320 వ నిబంధన
C.350 వ నిబంధన
D.380 వ నిబంధన


ఏ సవరణ ద్వారా భారతదేశ అధికార పరిధి విస్తరించినంత వరకు ఉన్న జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉన్నదని వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్మానించడం జరిగింది?
A.41 వ సవరణ
B.42 వ సవరణ
C.45 వ సవరణ
D.40 వ సవరణ


42 వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా నూతనంగా రాజ్యాంగంలోకి చేర్చబడిన భాగాలు ఏవి?
A.4 వ భాగం
B.14 వ భాగం
C.7 వ భాగం
D.a & b


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కర్మాగారాల నిర్వహణలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది?
A.41 వ సవరణ చట్టం
B.42 వ సవరణ చట్టం
C.45 వ సవరణ చట్టం
D.46 వ సవరణ చట్టం


ఏ సవరణ చట్టం ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు విధించే అధికారాలను పెంచింది?
A.45 వ సవరణ చట్టం
B.42 వ సవరణ చట్టం
C.46 వ సవరణ చట్టం
D.48 వ సవరణ చట్టం


ఏ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది?
A.42 వ సవరణ చట్టం
B.58 వ సవరణ చట్టం
C.56 వ సవరణ చట్టం
D.59 వ సవరణ చట్టం


ఏ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగింది?
A.45 వ సవరణ చట్టం
B.49 వ సవరణ చట్టం
C.48 వ సవరణ చట్టం
D.43 వ సవరణ చట్టం

Result: