ఇండియన్ పాలిటీ


0 వ సవరణ చట్టం -1972 ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 133
B.నిబంధన 150
C.నిబంధన 160
D.నిబంధన 170


2 వ సవరణ చట్టం 1973 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన నిబంధనలు ఏవి?
A.371(డి) మరియు 371 (ఇ) నిబంధనలు
B.371 (సి) & 371 (ఎఫ్) నిబంధనలు
C.371 (ఎ) & 371 (బి) నిబంధనలు
D.371 బి & 371 సి నిబంధనలు


3 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1974 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధన 101
B.నిబంధన 190
C.నిబంధన 120
D.a & b


974 లో 9వ షెడ్యూల్ అధికార పరిధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంపించడం జరిగింది?
A.34 వ సవరణ
B.35 వ సవరణ
C.36 వ సవరణ
D.37 వ సవరణ


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1975 "2 (ఎ)" నిబంధనను రాజ్యాంగంలోనికి చేర్చారు?
A.36 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.35 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.39 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.ఏది కాదు


5 వ రాజ్యాంగ సవరణ చట్టం -1975 ద్వారా ఏ ఏ నిబంధనలను సవరించడం జరిగింది?
A.80 మరియు 81 వ నిబంధనలు
B.85 మరియు 86 వ నిబంధనలు
C.88 మరియు 60 వ నిబంధనలు
D.90 మరియు 95 వ నిబంధనలు


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా "371 ఎఫ్" నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?
A.36 వ సవరణ చట్టం-1975
B.39 వ సవరణ చట్టం-1975
C.37 వ సవరణ చట్టం-1975
D.పైవన్నీ


ఏ సవరణ ద్వారా సిక్కిం కు పూర్తిస్థాయి రాష్ట్రప్రతిపత్తి కల్పించడం జరిగింది?
A.40 వ సవరణ ద్వారా
B.36 వ సవరణ ద్వారా
C.38 వ సవరణ ద్వారా
D.72 వ సవరణ ద్వారా


7 వ సవరణ చట్టం- 1975 ద్వారా ఏ నిబంధనలను రాజ్యాంగంలోనికి చేర్చడం జరిగింది?
A.239 ఎ నిబంధన
B.240 వ నిబంధన
C.300 ఎ నిబంధన
D.a మరియు b


ఏ సవరణ ద్వారా రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుండి తప్పించారు?
A.38 వ సవరణ
B.50 వ సవరణ
C.20 వ సవరణ
D.43 వ సవరణ

Result: