ఇండియన్ పాలిటీ


ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్నికల వివాదాలకు సంబంధించిన ఎన్నికల ట్రిబ్యునల్స్ ను రద్దు చేశారు?
A.19 వ సవరణ చట్టం-1966
B.20 వ సవరణ చట్టం-1966
C.15 వ సవరణ చట్టం-1963
D.12 వ సవరణ చట్టం-1962


ఏ సవరణ ద్వారా జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో చేర్చారు?
A.20 వ సవరణ చట్టం
B.21 వ సవరణ చట్టం
C.22 వ సవరణ చట్టం
D.23 వ సవరణ చట్టం


3 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1970 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏమిటి?
A.నిబంధన 331
B.నిబంధన 332
C.నిబంధన 333
D.పైవన్ని


4 వ సవరణ చట్టం -1971 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధన 13
B.నిబంధన 368
C.నిబంధన 15,16
D.a మరియు b


ఏ సవరణ ద్వారా పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించడం జరిగింది?
A.23 వ సవరణ చట్టం
B.24 వ సవరణ చట్టం
C.25 వ సవరణ చట్టం
D.26 వ సవరణ చట్టం


ఏ ఏ నిబంధనలు 25 వ సవరణ చట్టం (1971) ద్వారా రాజ్యాంగం లోకి చేర్చడం జరిగింది?
A.33,34 వ నిబంధనలు
B.31 మరియు 31 సి నిబంధనలు
C.30,32 వ నిబంధనలు
D.35,36 వ నిబంధనలు


ఏ ఏ నిబంధనలు 26 వ సవరణ చట్టం -1971 ద్వారా తొలగించబడ్డవి?
A.నిబంధనలు 291 మరియు 362
B.నిబంధన 10,నిబంధన 250
C.నిబంధనలు 3,232
D.నిబంధన 5 ,నిబంధన 6


ఏ సవరణ చట్టం ద్వారా 239 (ఎ) మరియు 371 (సి) అధికరణాలను రాజ్యాంగంలో చేర్చారు?
A.27 వ సవరణ చట్టం -1971
B.28 వ సవరణ చట్టం -1972
C.30 వ సవరణ చట్టం -1972
D.31 వ సవరణ చట్టం -1973


ఏ సవరణ చట్టం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరించారు?
A.25 వ సవరణ చట్టం
B.26 వ సవరణ చట్టం
C.27 వ సవరణ చట్టం
D.28 వ సవరణ చట్టం


9 వ సవరణ చట్టం ద్వారా "9వ" షెడ్యూల్ ని ఎప్పుడు సవరించింది?
A.1980 లో
B.1988 లో
C.1968 లో
D.1972 లో

Result: