ఇండియన్ పాలిటీ
66(1) మరియు 71 (4) లను 1961 లో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు?
A.10 వ సవరణ చట్టం
B.15 వ సవరణ చట్టం
C.11 వ సవరణ చట్టం
D.13 వ సవరణ చట్టం
2వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 లో ఎన్నవ నిబంధనని సవరించింది?
A.నిబంధన 240
B.నిబంధన 242
C.నిబంధన 236
D.నిబంధన 238
నాగాలాండ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అంశాలను కల్పించిన భారత రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
A.32 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.13 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.19 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.16 వ రాజ్యాంగ సవరణ చట్టం
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చడం జరిగింది?
A.10 వ సవరణ చట్టం
B.12 వ సవరణ చట్టం
C.14 వ సవరణ చట్టం
D.a,b మరియు c
5 వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలు ఏవి?
A.హైకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరించడం
B.హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ గురించి
C.తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం
D.పైవన్నీ
5 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1963 లో సవరించబడిన నిబంధనలు ఏవి?
A.124,128,217 నిబంధనలు
B.222,224 నిబంధనలు
C.224(ఎ) ,226.297 నిబంధనలు
D.పైవన్నీ
రాష్ట్రాలకు స్వేచ్ఛా హక్కు పై నియంత్రణలు, నిర్బంధాలు విధించడానికి అధికారం కల్పించిన సవరణ చట్టం ఏది?
A.16 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.20 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.25 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.62 వ రాజ్యాంగ సవరణ చట్టం
7 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1964 సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 30
B.నిబంధన 31 ఎ
C.నిబంధన 324
D.నిబంధన 29
ఏ నిబంధనలో "రాష్ట్రం" అనే మాటను పునర్ నిర్వచించారు?
A.3 వ నిబంధన
B.5 వ నిబంధన
C.6 వ నిబంధన
D.4 వ నిబంధన
8 వ సవరణ చట్టం 1966లో ఎన్నవ నిబంధనకి సవరణలు జరిపింది?
A.10 వ నిబంధన
B.5 వ నిబంధన
C.3 వ నిబంధన
D.8 వ నిబంధన
Result: