ఇండియన్ పాలిటీ


రాజ్యాంగ సవరణ విధానమును గురించి తెలియజేయు నిబంధన ఏది?
A.నిబంధన 389
B.నిబంధన 368
C.నిబంధన 388
D.నిబంధన 358


2 వ రాజ్యంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
A.1969
B.1980
C.1988
D.1990


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వార 244 (ఎ) అధికరణాన్ని మరియు 371(బి) నిబంధనను రాజ్యాంగంలోకి చేర్చారు?
A.22 వ సవరణ చట్టం-1969
B.23 వ సవరణ చట్టం-1970
C.24 వ సవరణ చట్టం-1971
D.25 వ సవరణ చట్టం-1971


మేఘాలయను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
A.మొదటి రాజ్యాంగ సవరణ చట్టం-1951
B.20 వ సవరణ చట్టం-1966
C.22 వ సవరణ చట్టం-1969
D.ఏది కాదు


ముడి పత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తిని , పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చిన రాజ్యాంగ సవరణ ఏది?
A.మొదటి రాజ్యాంగ సవరణ
B.రెండవ రాజ్యాంగ సవరణ
C.3 వ రాజ్యాంగ సవరణ
D.4 వ రాజ్యాంగ సవరణ


పార్లమెంటు అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం కలిగించిన సవరణ చట్టం ఏది?
A.6 వ సవరణ చట్టం
B.5 వ సవరణ చట్టం
C.8 వ సవరణ చట్టం
D.పైవన్నీ


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం లోక్ సభ ,రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు చేసింది?
A.7 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.4 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.6 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.10 వ రాజ్యాంగ సవరణ చట్టం


8 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.నిబంధన 330
B.నిబంధన 332
C.నిబంధన 333
D.పైవన్నీ


30,332,333 మరియు 334 నిబంధనలను 8 వ సవరణ చట్టం ఎప్పుడు సవరించింది?
A.1960
B.1980
C.1985
D.1968


ఈ క్రింది వాటిలో 8 వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 కి సంబంధించిన అంశం ఏది?
A.జిల్లా జడ్జిలను ఏర్పరచడం
B.షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు ఆంగ్లో ఇండియన్స్ కి కేటాయించిన స్థానాలను గూర్చి
C.భారతదేశంలో విలీనం చేయబడిన రాష్ట్రాలు
D.పైవన్నీ

Result: