ఇండియన్ పాలిటీ


1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి రూపొందిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత ప్రభుత్వ చట్టం-1919
D.భారత స్వాతంత్ర్య చట్టం-1947


విద్యావంతులైన భారతీయులు బ్రిటీషు పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న నేపథ్యంలో ఏ చట్టాన్ని రూపొందించడం జరిగింది?
A.భారత కౌన్సిల్ చట్టం-1892
B.భారత కౌన్సిల్ చట్టం-1909
C.భారత స్వాతంత్ర్య చట్టం-1947
D.ఛార్టర్ చట్టం 1813


బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు?
A.డా.బాబు రాజేంద్ర ప్రసాద్
B.దాదా భాయి నౌరోజీ
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.సర్ధార్ వల్లబాయ్ పటేల్


ఏ చట్టం మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను ఎన్నుకొను విధానాన్ని ప్రవేశపెట్టింది?
A.ఛార్టర్ చట్టం -1813
B.భారత కౌన్సిల్ చట్టం-1861
C.భారత కౌన్సిల్ చట్టం-1892
D.రౌలత్ ఇండియా చట్టం 1784


బడ్జెట్ పై చర్చించే అవకాశాన్ని కౌన్సిల్ కు కల్పించిన చట్టం ఏది?
A.భారత స్వాతంత్ర్య చట్టం-1947
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత కౌన్సిల్ చట్టం-1890
D.భారత కౌన్సిల్ చట్టం-1861


లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృత పరచి భారతీయులకు గవర్నర్ ల కౌన్సిల్లలో స్థానం కల్పించిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1861
B.భారత కౌన్సిల్ చట్టం-1892
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత ప్రభుత్వ చట్టం-1892


1892 బ్రిటిష్ కౌన్సిల్ లో ప్రాతి నిథ్యం పొందిన వారు ఎవరు?
A.సురేంద్రనాథ్ బెనర్జీ
B.గోపాల కృష్ణ గోఖలే
C.దాదాబాయి నౌరోజీ
D.పైవారు అందరు


మింటో-మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
A.భారత ప్రభుత్వ చట్టం-1935 లోని దోషాలను పరిష్కరించడం
B.భారత కౌన్సిల్ చట్టం-1892 లోని దోషాలను పరిష్కరించడం
C.భారత కౌన్సిల్ చట్టం-1861 లోని దోషాలను పరిష్కరించడం
D.భారత స్వాతంత్ర్య చట్టం-1947 లోని దోషాలను పరిష్కరించడం


ఏ చట్టం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్యా బలాన్ని 16 నుండి 60 కి పెంచింది?
A.పిట్స్ ఇండియా చట్టం 1784
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత కౌన్సిల్ చట్టం-1909
D.భారత స్వాతంత్ర్య చట్టం-1947


శాసన సభ్యులకు బడ్జెట్ పై చర్చించే అధికారం, ప్రశ్నలు -ఉప ప్రశ్నలు వేసే అధికారం కల్పించిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత కౌన్సిల్ చట్టం-1892
D.భారత కౌన్సిల్ చట్టం-1861

Result: