ఇండియన్ పాలిటీ
షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
A.60 వ సవరణ చట్టం-1988
B.62 వ సవరణ చట్టం-1989
C.64 వ సవరణ చట్టం-1990
D.65 వ సవరణ చట్టం-1990
ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గా పిలవడం జరిగింది?
A.69 వ సవరణ చట్టం -1991
B.68 వ సవరణ చట్టం -1991
C.67 వ సవరణ చట్టం -1990
D.65 వ సవరణ చట్టం -1990
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన సవరణ ఏది?
A.80 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.78 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.77 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.76 వ రాజ్యాంగ సవరణ చట్టం
82 వ రాజ్యాంగ సవరణ చట్టం (2000 )ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.నిబంధన 335
B.నిబంధన 340
C.నిబంధన 380
D.నిబంధన 368
0 వ రాజ్యాంగ సవరణ చట్టం -2015 లో ఎన్నవ షెడ్యూల్ ను సవరించడం జరిగింది?
A.మొదటి షెడ్యూల్
B.2 వ షెడ్యూల్
C.3 వ షెడ్యూల్
D.5 వ షెడ్యూల్
89 వ రాజ్యాంగ సవరణ చట్టం ( 2003 )కి సంబంధించిన అంశం ఏది?
A.ఒరియా భాషను ఒడియాగా మార్చడం
B.జాతీయ న్యాయ నియామకాల కమిషన్
C.షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
D.పైవన్నీ
రాజ్యం తన కోసం ఎన్నుకున్న జీవన విధానం రాజ్యాంగం అని పేర్కొన్నది ఎవరు?
A.అంబేద్కర్
B.అరిస్టాటిల్
C.రాజేంద్రప్రసాద్
D.జవహర్ లాల్ నెహ్రూ
గోవా ప్రాంతం 25 వ రాష్ట్రం గా ఎప్పుడు ఏర్పడింది?
A.1986
B.1990
C.1996
D.1998
22 వ రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశం ఏది?
A.న్యాయ నియామాకాలు
B.ఒరియా భాషను ఒడియాగా మార్చడం
C.గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్
D.పైవన్నీ
3వ రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశం ఏది?
A.జాతీయ మైనారిటీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం
B.సహాకార సంఘాల ఏర్పాటు
C.వస్తు సేవల పన్నుకు సంబంధించి
D.పైవన్నీ
Result: