ఇండియన్ పాలిటీ


42 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.77,81 వ నిబంధనలు
B.191,192 వ నిబంధనలు
C.225,226 వ నిబంధనలు
D.పైవన్నీ


42 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చబడిన నిబంధనలు ఏవి?
A.31 d,32 a నిబంధనలు
B.39 a ,48 a నిబంధనలు
C.131 a,139 నిబంధనలు
D.పైవన్ని


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో "లౌకిక" మరియు "సామ్యవాద" అనే పదాలను చేర్చడం జరిగింది?
A.40 వ రాజ్యాంగ సవరణ చట్టం-1976
B.41 వ రాజ్యాంగ సవరణ చట్టం-1976
C.42 వ రాజ్యాంగ సవరణ చట్టం-1976
D.43 వ రాజ్యాంగ సవరణ చట్టం-1977


43వ రాజ్యాంగ సవరణ చట్టం- 1977 ద్వారా తొలగించబడిన నిబంధనలు ఏవి?
A.31 డి,32 ఎ నిబంధనలు
B.131-ఎ ,144 ఎ నిబంధనలు
C.226 ఎ,228 ఎ నిబంధనలు
D.పైవన్నీ


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది?
A.43 వ సవరణ చట్టం 1977
B.44 వ సవరణ చట్టం-1978
C.45 వ సవరణ చట్టం-1980
D.46 వ సవరణ చట్టం-1982


45 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1980 ద్వారా ఏ నిబంధనని సవరించడం జరిగింది?
A.334 వ నిబంధన
B.320 వ నిబంధన
C.328 వ నిబంధన
D.340 వ నిబంధన


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా" రాష్ట్రాలు విధించే సేల్స్ టాక్స్ ను పునర్ వ్యవస్థీకరించారు"?
A.43 వ సవరణ చట్టం-1977
B.44 వ సవరణ చట్టం-1978
C.45 వ సవరణ చట్టం-1980
D.46 వ సవరణ చట్టం-1982


985 లో 10వ షెడ్యూల్ ను భారత రాజ్యాంగం లో నూతనంగా చేర్చిన చట్టం ఏది?
A.52 వ సవరణ చట్టం
B.58 వ సవరణ చట్టం
C.56 వ సవరణ చట్టం
D.69 వ సవరణ చట్టం


986 లో భారతదేశంలో 24వ రాష్ట్రంగా ఏర్పడిన ప్రాంతం ఏది?
A.గోవా
B.అరుణాచల్ ప్రదేశ్
C.మిజోరాం
D.జమ్ము-కాశ్మీర్


58 వ రాజ్యాంగ సవరణ చట్టం (1987 )ద్వారా ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?
A.394 వ నిబంధన
B.380 వ నిబంధన
C.370 వ నిబంధన
D.386 వ నిబంధన

Result: