ఇండియన్ పాలిటీ


1962లో మొదటి మరియు 4వ షెడ్యూల్ కు సవరణలు చేసిన చట్టం ఏది?
A.14 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.15 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.13 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.8 వ రాజ్యాంగ సవరణ చట్టం


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది?
A.15 వ
B.16 వ
C.17 వ
D.18 వ


వ రాజ్యాంగ సవరణ చట్టం (1963 ) చేత సవరించబడిన నిబంధనలు ఏవి?
A.19 వ నిబంధన
B.84 వ నిబంధన
C.173 వ నిబంధన
D.పైవన్నీ


967లో సింధీ భాషను అధికార భాషగా ఎన్నవ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది?
A.8 వ షెడ్యూల్
B.6 వ షెడ్యూల్
C.5 వ షెడ్యూల్
D.10 వ షెడ్యూల్


ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజవంశస్థుల కు రాజభరణాలను వారికి గల ప్రత్యేక సదుపాయాలను రద్దు చేయడం జరిగింది?
A.25 వ సవరణ చట్టం(1971)
B.26 వ సవరణ చట్టం (1971)
C.27 వ సవరణ చట్టం(1971)
D.28 వ సవరణ చట్టం(1972)


ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగుల కు ప్రత్యేక హోదా, హక్కులను తొలగించడం జరిగింది?
A.28 వ సవరణ
B.29 వ సవరణ
C.26 వ సవరణ
D.25 వ సవరణ


లోక్ సభ సీట్ల సంఖ్యను 525 నుండి 545 కు ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పెంచడం జరిగింది?
A.30 వ సవరణ చట్టం (1972)
B.31 వ సవరణ చట్టం (1973)
C.32 వ సవరణ చట్టం (1973)
D.ఏది కాదు


2 వ సవరణ చట్టం -1973 కి సంబంధించిన అంశం ఏది?
A.లోక్ సభ సీట్లను పెంచడం
B.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆరు సూత్రాల ప్రథకం ను చేర్చడం
C.సిక్కిం సహ రాష్ట్ర హోదా కల్పించడం
D.పైవన్నీ


5 వ రాజ్యాంగ సవరణ చట్టం- 1975 ద్వారా రాజ్యాంగంలోకి చేర్చబడిన షెడ్యూల్ ఏది?
A.8 వ షెడ్యూల్
B.9 వ షెడ్యూల్
C.10 వ షెడ్యూల్
D.ఏది కాదు


42వ రాజ్యాంగ సవరణ చట్టం- 1976 కి సంబంధించిన అంశం ఏది?
A.ప్రాధమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం
B.ఆదేశిక సూత్రాల పరిధిని పెంచడం
C.కోర్టులకు గల న్యాయ సమీక్ష అధికార పరిధిని నియంత్రించడం
D.పైవన్నీ

Result: