ఇండియన్ పాలిటీ


7వ షెడ్యూల్ లోని 1వ జాబితా, 2వ జాబితాను సవరించిన చట్టం ఏది?
A.5 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.8 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.6 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.9 వ రాజ్యాంగ సవరణ చట్టం


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రాల పునర్విభజన ద్వారా 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి?
A.7 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.5 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.8 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.10 వ రాజ్యాంగ సవరణ చట్టం


హైకోర్టు తాత్కాలిక మరియు అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించిన చట్టం ఏది?
A.6 వ రాజ్యాంగ సవరణ చట్టం(1956)
B.8 వ రాజ్యాంగ సవరణ చట్టం(1960)
C.7 వ రాజ్యాంగ సవరణ చట్టం(1956)
D.ఏదీ కాదు


9 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1960లో సవరించబడిన షెడ్యూల్ ఏది?
A.2 వ షెడ్యూల్
B.1 వ షెడ్యూల్
C.3 వ షెడ్యూల్
D.4 వ షెడ్యూల్


బెరుబెరీ ప్రాంతాన్ని పాకిస్థాన్ బదిలీ చేయడానికి సంబంధించిన సవరణ ఏది?
A.8 వ రాజ్యాంగ సవరణ
B.9 వ రాజ్యాంగ సవరణ
C.10 వ రాజ్యాంగ సవరణ
D.11 వ రాజ్యాంగ సవరణ


ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాద్రానగర్ హైవేలీ ని కేంద్ర పాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది?
A.10 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.8 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.12 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.ఏది కాదు


2 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశంలో విలీనం చేయబడ్డ ప్రాంతం ఏది?
A.గోవా
B.డామన్-డయ్యూ
C.కేరళ
D.a మరియు b


2 వ రాజ్యాంగ సవరణ చట్టం ( 1962 )ద్వారా సవరించబడిన నిబంధన ఏది?
A.240 వ నిబంధన
B.300 వ నిబంధన
C.230 వ నిబంధన
D.288 వ నిబంధన


నాగాలాండ్ కు రాష్ట్ర ప్రతిపత్తిని కలిగించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
A.13 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.12 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.15 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.16 వ రాజ్యాంగ సవరణ చట్టం


3వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చబడిన నిబంధన ఏది?
A.నిబంధన 10
B.నిబంధన 20
C.నిబంధన 30
D.నిబంధన 371(ఎ)

Result: