ఇండియన్ పాలిటీ


1 వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
A.1958
B.1959
C.1955
D.1951


1 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణలకు సంబంధించిన సంస్కరణలను ఎన్నవ షెడ్యూల్ లో చేర్చారు?
A.5 వ షెడ్యూల్
B.6 వ షెడ్యూల్
C.9 వ షెడ్యూల్
D.10వ షెడ్యూల్


ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9 వ షెడ్యూల్ రాజ్యాంగంలోకి చేర్చబడింది?
A.2 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.1 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.3 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.5 వ సవరణ చట్టం


వ రాజ్యాంగ సవరణ చట్టం (1951 ) ద్వారా ఈ క్రింది వాటిలో సవరించబడిన నిబంధనలు ఏవి?
A.15 వ నిబంధన
B.19 వ నిబంధన
C.87 వ నిబంధన
D.పైవన్నీ


ఏ ఏ నిబంధనలు "1 వ రాజ్యాంగ సవరణ (1951) చట్టం" ద్వారా రాజ్యాంగంలోనికి చేర్చబడ్డవి?
A.31 ఎ మరియు 31 బి
B.32 మరియు 33
C.36 మరియు 38
D.300(ఎ)


వ రాజ్యాంగ సవరణ చట్టం (1953 ) సవరించిన నిబంధన ఏది?
A.నిబంధన 178
B.నిబంధన 81
C.నిబంధన 72
D.నిబంధన 19


భారత రాజ్యాంగ సవరణ బిల్లులు ఏ సభలో ముందుగా ప్రవేశ పెట్టాలి?
A.పార్లమెంట్ లో
B.రాజ్య సభలో
C.లోక్ సభలో
D.ఏ సభలోనైనా(ఉభయసభల్లో)


పార్లమెంటులో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులకు సంబంధించిన సవరణ ఏది?
A.1 వ రాజ్యాంగ సవరణ
B.2 వ రాజ్యాంగ సవరణ
C.3 వ రాజ్యాంగ సవరణ
D.4 వ రాజ్యాంగ సవరణ


4వ రాజ్యాంగ సవరణ చట్టం (1955 )ద్వారా సవరించబడిన నిబంధనలు ఏవి?
A.31 వ నిబంధన
B.31 (ఎ) నిబంధన
C.305 వ నిబంధన
D.పైవన్నీ


వ నిబంధనని సవరించిన చట్టం ఏది?
A.6 వ రాజ్యాంగ సవరణ
B.8 వ రాజ్యాంగ సవరణ
C.5 వ రాజ్యాంగ సవరణ
D.10 వ రాజ్యాంగ సవరణ

Result: