ఇండియన్ పాలిటీ


మతాభివృద్దిలో పన్నుల నుండి స్వేచ్చ అనే అంశం ఏ హక్కు నుండి గ్రహిచబడినది?
A.స్వేచ్చా హక్కు
B.మత స్వాతంత్ర్యపు హక్కు
C.రాజ్యాంగ పరిరక్షణ హక్కు
D.సమానత్వ హక్కు


క్రింది వాటిలో "విద్యా సాంస్కృతిక హక్కు"కు సంబంధించిన అంశం ఏది?
A.మైనారీటీలకు తమ భాష,లిపి ,సంస్కృతిని కాపాడుకునే హక్కు
B.మైనారీటీల హక్కు
C.విద్యాసంస్థలు నెలకొల్పడానికి నిర్వహించుకోవడానికి
D.పైవన్నీ


భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణను అనుసరించి చేర్చబడ్డాయి?
A.42
B.36
C.32
D.44


చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం నుండి భారత రాజ్యాంగం ఎవరికి మినహాయింపు కల్పించింది?
A.రాష్ట్రపతి,ముఖ్యమంత్రి
B.రాష్ట్రపతి మరియు గవర్నర్
C.ముఖ్యమంత్రి,గవర్నర్
D.ప్రధాన మంత్రి,రాష్ట్రపతి


ప్రాథమిక హక్కుల అమలు కొరకు న్యాయస్థానాలు ఏమి జారీ చేస్తాయి?
A.సవరణలు
B.నోటిఫికేషన్లు
C.రిట్ లు
D.పైవన్నీ


సమాచార హక్కు అనేది?
A.ప్రాథమిక హక్కు
B.చట్ట ( లేదా ) న్యాయబద్దమైన హక్కు
C.సాంస్కృతిక హక్కు
D.సాంఘీక హక్కు


భారత రాజ్యాంగంలోని 36 నుండి 51 వరకు గల అధికరణలు వేటిని గురించి తెలియ చేస్తాయి?
A.ఆదేశిక సూత్రాలు
B.ప్రాథమిక హక్కులు
C.ప్రాథమిక విధులు
D.కేంద్ర ప్రభుత్వం


86 వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా ప్రాథమిక విధిని రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో చేర్చడం జరిగింది?
A.9వ
B.10వ
C.11వ
D.ఏది కాదు


1895 వ సంవత్సరం లో "స్వరాజ్" అనే బిల్లును పతిపాదించినది ఎవరు?
A.అనిబిసెంట్
B.గాంధీ జీ
C.బాల గంగాధర్ తిలక్
D.డా.బి.ఆర్ అంబేద్కర్


స్వేచ్ఛ హక్కు,సమానత్వపు హక్కు మరియు ఆస్తి హక్కు లపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నియంత్రణలు అనేవి ఏ రాజ్యాంగ సవరణ చట్టం కు సంబంధించిన విషయాలు?
A.1 వ రాజ్యాంగ సవరణ చట్టం
B.2 వ రాజ్యాంగ సవరణ చట్టం
C.3 వ రాజ్యాంగ సవరణ చట్టం
D.4 వ రాజ్యాంగ సవరణ చట్టం

Result: