ఇండియన్ పాలిటీ


86 వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా ప్రాథమిక విధిని రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో చేర్చడం జరిగింది?
A.9వ
B.10వ
C.11వ
D.ఏది కాదు


ఏ సవరన చట్టం ద్వారా 1978 లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించబడింది?
A.42వ
B.44వ
C.39 వ
D.16 వ


సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కు అనేది ఒక
A.ప్రాథమిక విధి
B.ప్రాథమిక హక్కు
C.ఆదేశిక సూత్రం
D.రాజ్యాంగ ప్రవేశిక


ఈ క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడనది ఏది?
A.పని హక్కు
B.ఆహార భద్రత హక్కు
C.విద్యా హక్కు
D.ప్రభుత్వ సహాయం పొందే హక్కు


44 వ రాజ్యాంగ సవరణానంతరం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి ఏ నిబంధన లో పొందుపరచడం జరిగింది?
A.213 (ఎ)
B.252 (ఎ)
C.123 (ఎ)
D.300 (ఎ)


ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన సంవత్సరం ఏది?
A.1974
B.1972
C.1976
D.1978


పరిపాలనకు మార్గదర్శకాలుగా పిలువబడునవి ఏవి?
A.ప్రాథమిక హక్కులు
B.ప్రాథమిక విధులు
C.ఆదేశిక సూత్రాలు
D.రాజ్యాంగ ప్రవేశిక


పదకొండవ ప్రాథమిక విధి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
A.డిసెంబర్ 11,2001
B.12 డిసెంబర్ 2002
C.డిసెంబర్ 14,2002
D.డిసెంబర్ 15,2003


క్రింది వాటిలో స్వేచ్చా హక్కుకు సంబంధించిన అంశాలేవి?
A.నివారక నిర్బంధంలో రక్షణ
B.నేర స్థాపన విషయంలో తగిన రక్షణ
C.6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ విద్య
D.పైవన్నీ


ఏ నిబంధనలో "జీవించే హక్కు" (వ్యక్తి స్వేచ్చా స్వతంత్రపు హక్కు )గురించి తెలుపుతుంది?
A.19 వ నిబంధన
B.20 వ నిబంధన
C.21 వ నిబంధన
D.22 వ నిబంధన

Result: