ఇండియన్ పాలిటీ


పని హక్కు అనునది?
A.ప్రాథమిక హక్కు మరియు NREGA క్రింద హక్కు
B.కేవలం NREGA క్రింద హక్కు
C.ప్రాథమిక హక్కు
D.ఆదేశిక సూత్రం మరియు NREGA క్రింద హక్కు


పౌరులకు కల్పించే సంస్కృతిక మరియు విద్యాహక్కుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏది?
A.భారతదేశ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని పరిరక్షించుటకు
B.మైనారిటీల సంస్కృతి పరిరక్షించుటకు
C.భారతదేశం లో ఒకే రకం సంస్కృతి వృద్ది చేయుటకు
D.పై వన్నీ


భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు వర్తించని రాష్ట్రం ఏది?
A.మణిపూర్
B.ఉత్తరాఖండ్
C.అరుణాచల్ ప్రదేశ్
D.జమ్ము కాశ్మీర్


ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం ఎవరికి ఉంది?
A.ప్రధానమంత్రి
B.రాష్ట్ర పతి
C.న్యాయస్థానానికి
D.పార్లమెంట్


క్రింది వాటిలో ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేయునది ఏవి?
A.ప్రాథమిక హక్కులు
B.ప్రాథమిక విధులు
C.రాజ్యాంగ ప్రవేశిక
D.ఆదేశిక సూత్రాలు


భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణను అనుసరించి చేర్చబడ్డాయి?
A.42
B.36
C.32
D.44


చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం నుండి భారత రాజ్యాంగం ఎవరికి మినహాయింపు కల్పించింది?
A.రాష్ట్రపతి,ముఖ్యమంత్రి
B.రాష్ట్రపతి మరియు గవర్నర్
C.ముఖ్యమంత్రి,గవర్నర్
D.ప్రధాన మంత్రి,రాష్ట్రపతి


ప్రాథమిక హక్కుల అమలు కొరకు న్యాయస్థానాలు ఏమి జారీ చేస్తాయి?
A.సవరణలు
B.నోటిఫికేషన్లు
C.రిట్ లు
D.పైవన్నీ


సమాచార హక్కు అనేది?
A.ప్రాథమిక హక్కు
B.చట్ట ( లేదా ) న్యాయబద్దమైన హక్కు
C.సాంస్కృతిక హక్కు
D.సాంఘీక హక్కు


భారత రాజ్యాంగంలోని 36 నుండి 51 వరకు గల అధికరణలు వేటిని గురించి తెలియ చేస్తాయి?
A.ఆదేశిక సూత్రాలు
B.ప్రాథమిక హక్కులు
C.ప్రాథమిక విధులు
D.కేంద్ర ప్రభుత్వం

Result: