ఇండియన్ పాలిటీ
పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలు చేశారు?
A.1971
B.1972
C.1955
D.1976
కనీస అవసరాల పథకం ఎప్పుడు అమలు చేశారు?
A.1969
B.1971
C.1974
D.1976
సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం " ఎప్పుడు అమలు చేశారు?
A.1955
B.1965
C.1974
D.1978
స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటికి సంబంధించిన నియమాలేవి?
A.సామ్యవాద నియమాలు
B.గాంధేయవాద నియమాలు
C.ఉదారవాద నియమాలు
D.పైవన్ని
ఆదేశ సూత్రాలలో 44 వ నిబంధన దేనిని సూచిస్తుంది?
A.దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది
B.భారతదేశపు ఏకత్వాన్ని,సమైఖ్యతను,సార్వభౌమ అధికారాన్ని పరీక్షించడం
C.నేర స్థాపన విషయంలో తగిన రక్షణ
D.బలవంతపు చాకిరీ,మనుషులతో వ్యాపారం మొదలైనవి నిషేదం
ఆదేశ సూత్రాలలో ఏ నిబందన, పిల్లల సంరక్షణ మరియు ఆరు సంవత్సరాల వరకు ప్రాథమిక విద్య ను ప్రభుత్వం అందిచాలని సూచిస్తుంది?
A.44 వ నిబందన
B.45 వ నిబంధన
C.50 వ నిబంధన
D.51 వ నిబంధన
ఆదేశ సూత్రాల 51 వ నిబంధన ఏమి పేర్కొన్నది?
A.అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం
B.దేశాల మధ్య సత్సబంధాలు నెలకొల్పడం
C.అంతర్జాతీయ చట్టాలను ,ఒప్పందాలను గౌరవించి ఆరచరించడం
D.పైవన్నీ
1918 వ సం,లో ఏ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో "బ్రిటిష్ పౌరులకు ఉన్నట్లే భారతీయ ప్రజలకు హక్కులుండాలని "తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది?
A.బొంబాయి
B.బెంగూళూర్
C.కలకత్తా
D.విశాఖపట్నం
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరం లో స్థాపించబడింది?
A.1992
B.1993
C.1995
D.1997
1895 వ సంవత్సరం లో "స్వరాజ్" అనే బిల్లును పతిపాదించినది ఎవరు?
A.అనిబిసెంట్
B.గాంధీ జీ
C.బాల గంగాధర్ తిలక్
D.డా.బి.ఆర్ అంబేద్కర్
Result: