ఇండియన్ పాలిటీ


ఆదేశ సూత్రాల్లో 42 వ నిబంధన లో ఏమి పేర్కొన్నారు?
A.కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం
B.స్త్రీ లకు ప్రస్తుతి సౌకర్యాలను కల్పించడం
C.a మరియు b
D.దేశ సంస్కృతిని కాపాడటం


కింది వాటిలో ఆదేశ సూత్రాలకు సంబందించిన కేసులు ఏవి?
A.రణధీర్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
B.ఎం.సి.మెహతా vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
C.a మరియు b
D.ఇందిరా సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా


ఆదేశ సూత్రాలలో 43 వ నిబంధన లో ఏమి పేర్కొన్నారు?
A.కార్మికులందరికి కనీస జీవన వేతనం,మెరుగైన పని నిబంధనలు
B.సామాజిక,సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది
C.ప్రభుత్వ ఆస్తిని కాపాడటం,హింసను విడనాడటం
D.a మరియు b


భారతదేశంలో ఆదర్శపాలనను అందించి రామరాజ్య స్థాపన"చేయాలి అని ప్రవచించినది ఎవరు?
A.గాంధీ జీ
B.శ్రీనివాసన్
C.ఎం.సి.ఛాగ్లా
D.రాజ్ నారాయణ్


కింది వాటిలో గాంధేయవాద నియమాలేవి?
A.ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి,అధికారాలు కల్పించి,వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి
B.మత్తు పానీయాలను నిషేదించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి
C.వ్యవసాయం,పాడి పరిశ్రమలను శాస్త్రీయా పద్దతిలో నిర్వహించాలి
D.పైవన్ని


కార్మికులకు కనీస వేతనాల చట్టం ఎప్పుడు అమలు చేశారు?
A.1948
B.1949
C.1950
D.1951


బాలలకోసం బాలకార్మిక చట్టం ఎప్పుడు అమలు చేశారు?
A.1965
B.1972
C.1985
D.1986


ప్రసూతి రక్షణ చట్టం ఎప్పుడు అమలు చేశారు?
A.1949
B.1950
C.1955
D.1961


బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడు అమలు చేశారు?
A.1961
B.1965
C.1969
D.1976


అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు అమలు చేశారు?
A.1950
B.1952
C.1955
D.1961

Result: