ఇండియన్ పాలిటీ


స్వాతంత్ర్యానికి పూర్వం ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?
A.డా.బాబు రాజేంద్ర ప్రసాద్
B.అంబేద్కర్
C.సి.రాజ గోపాల చారి
D.జగ్జీవన్ రామ్


భారతదేశంలో ఏ కాలం నుండి రాజు లేదా రాణి నేరుగా అధికారం చేపట్టడం జరిగింది?
A.1820
B.1852
C.1858
D.1859


బ్రిటిష్ రాణి భారత పాలనాధికారాన్ని ఎప్పుడు చేపట్టింది?
A.4 నవంబర్ 1859
B.1 నవంబర్ 1858
C. 5 నవంబర్ 1860
D.2 నవంబర్ 1859


విక్టోరియా మహా రాణి ప్రకటన ఎప్పుడు ప్రకటించడం జరిగింది?
A.1858
B.1902
C.1908
D.1859


ఏ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించింది?
A.భారత ప్రభుత్వ చట్టం 1858
B.భారత ప్రభుత్వ చట్టం 1935
C.భారత స్వాతంత్ర్య చట్టం 1947
D.భారత కౌన్సిల్ చట్టం 1861


ఏ చట్టం ప్రకారం బ్రిటీషు పాలిత ప్రాంతాలలో మొదటి సారిగా ఎన్నికలు జరిగి శాసన మండలాలు ఏర్పడినవి?
A.భారత ప్రభుత్వ చట్టం(1858)
B.భారత స్వాతంత్య చట్టం(1947)
C.భారత కౌన్సిల్ చట్టం 1861
D.భారత ప్రభుత్వ చట్టం(1919)


ఫోర్టు ఫోలియో విధానమును ప్రవేశ పెట్టిన వారు ఎవరు?
A.లార్డ్ కానింగ్
B.విలియం బెంటిక్
C.కారన్ వాలిస్
D.విలియం పిట్


కలకత్తా ,మద్రాస్,బొంబాయి లలో హై కోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేయడమైంది?
A.1870
B.1862
C.1875
D.1878


4 వ హై కోర్టును 1866 లో ఎక్కడ ఏర్పాటు చేయడమైనది?
A.పంజాబ్
B.అలహాబాద్
C.ఒరిస్సా
D.ఢిల్లీ


ఫోర్టు ఫోలియో విధానము అనగా ఏమి?
A.రాష్ట్రపతి ని నియమించడం
B.ముఖ్యమంత్రి ని నియమించడం
C.మంత్రిత్వ శాఖల కేటాయింపు
D.పార్లమెంట్ లో సమావేశాలు ఏర్పాటు చేయడం

Result: