ఇండియన్ పాలిటీ


ప్రాథమిక విధులు,హక్కులు ఒకే నాణేనికి ఉన్న ఇరు ప్రక్కలు అని వ్యాఖ్యానించింది ఎవరు?
A.ఎన్.ఎ పాల్కివాలా
B.సి.కె.దఫ్తారి
C.డి.కె.బారువా
D.హెచ్.జె.లాస్కీ


నిర్ధేశిక నియమాలను సంపూర్ణంగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గమవుతుంది అని పేర్కొన్నది ఎవరు?
A.డి.కె.బారువా
B.గాంధీ జీ
C.నసీరుద్దీన్ షా
D.ఎం.సి.ఛాగ్లా


నిర్ధేశిక నియమాలను,నైతిక ప్రవచనాలను, అధికారాలను ప్రభుత్వం గౌరవించాలి అని పేర్కొన్నది ఎవరు?
A.డా.బి.ఆర్ అంబేద్కర్
B.సి.కె.దఫ్తారి
C.బి.ఎన్.రావ్
D.గాంధీ జీ


ఏవారు ఆదేశ సూత్రాల ను, వాటి మౌలిక స్వభావాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు?
A.ప్రొఫెసర్ M.P శర్మ
B.M.N జోషి
C.a మరియు b
D.ప్రొఫెసర్ కె.టి.షా


ఆదేశ సూత్రాలను, వాటి మౌలిక స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
A.2 రకాలు
B.3 రకాలు
C.4 రకాలు
D.5 రకాలు


భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశ సూత్రాల్లో చేర్చబడినవి ఏవి?
A.గాంధేయ నియమాలు
B.ఉదారవాద నియమాలు
C.సామ్యవాద నియమాలు
D.పైవన్ని


రాజ్యాంగంలో 38,39,41,42,43,46,47 నిబంధనలు ఆదేశ సూత్రాల యొక్క ఏ భావాలను వివరిస్తాయి?
A.ఉదారవాద భావాలను
B.గాంధేయవాద భావాలు
C.న్యాయ భావాలు
D.సామ్యవాద భావాలు


ప్రజలందరికీ న్యాయం చేకూరే పద్దతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజా సంక్షేమాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలిపే ఆదేశ సూత్ర నిబంధన ఏది?
A.38 వ నిబంధన
B.39 వ నిబంధన
C.41 వ నిబంధన
D.42 వ నిబంధన


ఆదేశ సూత్రాల్లో 39 వ నిబంధన వేటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది?
A.ప్రజలందరికీ తగిన జీవన భృతిని కల్పించడం
B.జాతీయ సంపదను వికేంద్రీకరించుట
C.కార్మికుల,పురుషుల,మహిళల,సంపదను ,శక్తిని సంరక్షిచడం
D.పైవన్ని


ఆదేశ సూత్రాల్లో ఏ నిబంధన లో పని హక్కును, విద్యాహక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు?
A.38 వ నిబంధన
B.41 వ నిబంధన
C.42 వ నిబంధన
D.43 వ నిబంధన

Result: