ఇండియన్ పాలిటీ


ఏ కేసులో జాతీయ గీతాన్ని సినిమాల వంటి ప్రసార సాధనాల్లో ఉపయోగించరాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది?
A.శ్యామ్ నారాయణ్ చేక్సీ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2003)
B.నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004)
C.ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002)
D.బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986)


భారత రాజ్యాంగంలో 4 వ భాగంలో నిబంధన 36 నుండి నిబంధన 51 వరకు గల 16 నిబంధనలలో వేటిని పేర్కొన్నారు?
A.ప్రాథమిక హక్కులు
B.ఆదేశ సూత్రాలు
C.ప్రాథమిక విధులు
D.పైవన్ని


ఆదేశ సూత్రాలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడినవి?
A.ఐర్లాండ్ రాజ్యాంగం
B.అమెరికా రాజ్యాంగం
C.బ్రిటన్ రాజ్యాంగం
D.ఏది కాదు


భారత ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగంలోని ఏ ఆదేశ సూత్రాలను పోలి ఉన్నాయి?
A.సాంస్కృతిక విధాన
B.సాంఘీక విధాన
C.సామాజిక విధాన
D.ఆర్థిక విధాన


ఆధునిక రాజ్యాంగాలలో ఇలా ఆదేశ సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడ అని వర్ణించినది ఎవరు?
A.ఐవార్ జెన్నింగ్స్
B.కె.టి.షా
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.వి.టి.కృష్ణ మాచారి


ఆదేశ సూత్రాలు ఏ సంరక్షణ లేని హక్కులు?
A.ప్రభుత్వ సంరక్షణ
B.న్యాయ సంరక్షణ
C.సామాజిక సంరక్షణ
D.ఆర్థిక సంరక్షణ


ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం ఏది?
A.రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం
B.ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం
C.a మరియు b
D.ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం


కింది వాటిలో ఆదేశ సూత్రాల లక్షణాలేవి?
A.ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఇవి అమలు చేయబడతాయి
B.ఇవి ప్రభుత్వవిధులను ,భాధ్యతలను తెలుపుతాయి.
C.ఇవి రాజ్యకలపాల పరిధిని విస్తృతం చేస్తాయి.
D.పైవన్నీ


ఆదేశ సూత్రాలను "బ్యాంక్ సౌకర్యం ప్రకారం చెల్లింపదగిన చెక్కు వంటిదని ,విలువ లేని అనవసర సూత్రాలని" వర్ణించినది ఎవరు?
A.బి.ఎన్.రావ్
B.డా.బి.ఆర్ అంబేద్కర్
C.సి.కె.దఫ్తారి
D.ప్రొ.కె.టి.షా


నిర్ధేశిక నియమాలు ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభ రోజున తీసుకునే తీర్మానాల వంటివి. జనవరి 2 వ తేదీనే భంగమవుతాయి అని తన అభిప్రాయాన్ని చెప్పినది ఎవరు?
A.నసీరుద్దీన్ షా
B.ప్రొ.కె.టి.షా
C.ఎం.సి.ఛాగ్లా
D.బి.ఎన్.రావ్

Result: